BREAKING
నేషనల్ ఫుట్బాల్ గేమ్ సెలెక్ట్ అయిన గిరిజన విద్యార్థిని శైలజ ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి క్షేత్రస్థాయి పర్యటన విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం.! కోహెడ నూతన డ్యూప్యూటీ తహసీల్దార్ రాకేష్ 25 రోజులుగా హిందీ క్లాసులు జరగలేదు…సర్పంచ్ కి విద్యార్థులు వినతి పత్రం… కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ యువకుల పాదయాత్ర.… మహమ్మద్ షమీ ఎఫెక్ట్: మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్.. ఓటముల్లోనూ హీరోగా.. లెక్కలకు అందని విదేశీ లెగసీ! కూరెళ్ల అంగన్వాడీ హెల్పర్(ఆయా) కమలమ్మ కుటుంబానికి పది లక్ష ఎక్స్ గ్రేషియాను ఇవ్వాలి ఎమ్మెల్యే అమర్ ను కలసిన చిత్తూరు మేయర్ కటారి హేమలత ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు కోహెడ ఎస్సై అభిలాష్ న్యాయవాది మంద నగేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శ.. లక్ష్మమ్మ పార్థివదేహానికి ఘన నివాళి న్యూజిలాండ్ టెస్ట్ టూర్ కి మహమ్మద్ షమీని ఎంపిక చేయాల్సి ఉండింది: మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ ను సన్మానించిన లాయర్లు.. మంజీర విద్యాలయం లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు

జిల్లాస్థాయి ఖో-ఖో పోటీలకు క్రీడాకారుల ఎంపిక

Select Suryaa Now
జిల్లాస్థాయి ఖో-ఖో పోటీలకు క్రీడాకారుల ఎంపిక
సూర్య,భీమ్‌గల్ : భీమ్‌గల్ పట్టణంలోని శ్రీ సరస్వతీ విద్యామందిర్ పాఠశాలలో శుక్రవారం ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో భీమ్‌గల్ అర్బన్ స్థాయి అండర్‌-17 బాలబాలికల ఖో-ఖో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 12 మంది బాలురు, 12 మంది బాలికలను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు అర్బన్ ఇన్‌చార్జి సదమస్తుల రమణ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 10వ తేదీన ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ స్వామి, పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి. నర్సారెడ్డి, ప్రధానోపాధ్యాయులు పి. సాయి చరణ్, అకౌంటెంట్ పి. హరికృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు నరేష్, గంగాధర్, సుమన్, లింగం, ప్రశాంత్, రాజశేఖర్, శిరీష తదితరులు పాల్గొన్నారు.