BREAKING
గోసంరక్షణతోనే గ్రామీణ ఆర్థికాభివృద్ధి సాధ్యం: గవర్నర్ తప్పనిసరి నిబంధనలపై స్పష్టత ఇవ్వాలి: అన్సార్ హుస్సేన్ ఇంటర్మీడియట్ విలీన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి భారతీయ సాంప్రదాయ కళలే శాశ్వతం ప్రముఖ సినీ రచయిత మరుధూరి రాజా భక్తి, విశ్వాసాలతోనే భగవత్ సాక్షాత్కారం జనసేవా సంఘ్ చెత్ పూజా  సమితి ఆధ్వర్యంలో ఘనంగా చెత్ పూజ పెనుగొండ సర్పంచ్ అభ్యర్థిగా కుడిపూడి శ్రీనివాసరావు నామినేషన్ #కూటమి నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ.. గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యమని వెల్లడి విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి మంత్రి 'నిమ్మల' భరోసా --రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేత, మరో రూ.5 లక్షల ప్రమాద బీమా కోసం కృషి లాభాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు ప్రతి ఇంటా ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం: ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఇంటెల్ షేర్ హోల్డర్లపై భారీ షాక్ ప్రయోగం విఫలమై ధ్వంసమైన 40 ఇంటర్నెట్ ఉపగ్రహాలు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే తీవ్ర రూపం దాల్చుతున్న 'అక్వాన్' తుఫాను

జనసేవా సంఘ్ చెత్ పూజా  సమితి ఆధ్వర్యంలో ఘనంగా చెత్ పూజ

Select Suryaa Now
జనసేవా సంఘ్ చెత్ పూజా  సమితి ఆధ్వర్యంలో ఘనంగా చెత్ పూజ
 
 
హైదరాబాద్, ఆల్వాల్, మేజర్ న్యూస్ :  మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు  ఈటల రాజేందర్ 
మేడ్చల్ మండలం, అత్వెల్లి చెరువు వద్ద "జన సేవ సంఘ్ చత్ పూజ సమితి" ఆధ్వర్యంలో ఘనంగా  "చత్ పూజ" మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమం లో ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు  ఈటల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ 
సూర్య భగవానుడికి మరియు ఆయన సోదరి ఛటీ మైయా (సృష్టి దేవి)కి కృతజ్ఞతలు తెలిపే అద్భుతమైన ప్రాచీన పండుగ చత్ పూజ అని తెలిపారు.
భూమిపై జీవకోటికి శక్తిని ప్రసాదించే సూర్యకాంతికి, జల వనరులకు గౌరవం ఇస్తూ ఈ పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలంతా ఒక్కచోట చేరి నదులు, చెరువుల వద్ద ఉదయ, సాయంత్ర వేళల్లో సూర్యునికి అర్ఘ్యం సమర్పించే ఈ వేడుక మనదేశం యొక్క గొప్ప సంస్కృతికి, సామాజిక సమైక్యతకు ప్రతీకగా నిలుస్తుంది అని ఎంపీ ఈటల రాజేందర్ గారు అన్నారు.
 
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షులు  విక్రమ్ రెడ్డి , నాయకులు  అమరం మోహన్ రెడ్డి , జన సేవ సంఘ్ చత్ పూజ సమితి అధ్యక్షులు  బిస్వజీత్ సింగ్, ఉపాధ్యక్షులు  ఎస్. ఏ. ఖాన్ , కార్యదర్శి  సురేష్ పండిట్ , కోశాధికారి  సుశీల్ తదితరులు పాల్గొన్నారు.