BREAKING
అక్షర స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా పబ్లిక్ టాయిలెట్లు ఎర్రావారిపాలెం మండలంలో టీడీపీకి షాక్‌..! తూప్రాన్ గీత స్కూల్లో చాచాజీ ఆకారంలో విద్యార్థులు ఎండపల్లి రహదారుల అభివృద్ధికి రూ.55 లక్షలు మంజూరు చేయాలి రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* *రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలి* భారత్ సమ్మిట్ లో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్ రా అండ్ రస్టిక్ మాస్ అవతారంలో త్రిగుణ్.. టెర్రిఫిక్ యాక్షన్‌తో జంగా గ్లింప్స్ విడుదల! *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* నారాయణఖేడ్ మేజర్ న్యూస్ నారాయణఖేడ్ పట్టణం నుండి ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో పవిత్ర పుణ్యక్షేత్రమైన గనుగాపూర్‌కు నిర్వహించే మహా పాదయాత్ర ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా శుక్రవారం పెద నితిన్ అలియాస్ రుక్మిణీ నుంచి మెస్మరైజింగ్ లవ్ మెలోడీ.. పిచ్చి ప్రేమలో పాట విడుదల! మూగవాడి సర్పంచ్ బరిలో తిమ్మారెడ్డి : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ : ప్రజలు అవకాశమిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని వెల్లడి

జాతీయస్థాయి పోటీలో అక్షయ రాసిన కవితకు ఎంపిక

Select Suryaa Now
జాతీయస్థాయి పోటీలో అక్షయ రాసిన కవితకు ఎంపిక

సిద్దిపేట : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్వహించిన జాతీయస్థాయి సాహిత్య పోటీల్లో అక్షయ రాసిన కవితఎంపికైంది.శుక్రవారం నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని దండు అక్షయ జాతీయస్థాయి పోటీలో ప్రతిభ చాటుకుంది.ఈ నెల 22న తెలంగాణ సారస్వత పరిషత్తులో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో అక్షయకు రూ.500 నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేయనున్నారు.విద్యార్థినిలోని సాహిత్య ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన తెలుగు ఉపాధ్యాయులు పిన్నింటి మహేంద్రారెడ్డిని, విద్యార్థిని అక్షయను పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు ఎ. శ్రీనివాసులు, మండల విద్యాధికారి ఎం. గౌరీమోహన్, గ్రామ సర్పంచ్ పోతుల రమేష్, ఏఏపీసీ చైర్మన్ మేకల ప్రమీలతో పాటు ఉపాధ్యాయ బృందం అభినందించారు. విద్యార్థిని మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.