BREAKING
గొట్టిపాటి లక్ష్మి నాయకత్వం పై ప్రజల విశ్వాసం ఎంపీటీసీ' పోస్టుమార్టం! పంచాయితీ ఎన్నికలకు గుర్తులు సిద్ధం ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గడి ఐసెంకోట్‌కు ఆహ్వానం గంటలో రూ.8 కోట్లు కాజేసిన కేటుగాళ్లు టీడీపీకి హెచ్చరిక.. వైసీపీకి ఊరట..! హిందూ సమాజానికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీపావళి శుభాకాంక్షలు బొంరాస్‌పేటలో నూతన ప్రభుత్వ భవనాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు తేవాలి : తెలుగుదేశం పార్టీ యువనేత నాగూర్ వలి ఆకాంక్ష తడగొండలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం సౌదీ అరేబియాలో ముగిసిన ముప్పు.. 'ఆల్ క్లియర్' ప్రకటన న్యూజిలాండ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు మరింత ఆలస్యం కొలంబియా సైనిక స్థావరంపై డ్రోన్ దాడి: ముగ్గురు సైనికులు మృతి జపాన్‌లో బలమైన భూకంపం: 5.7 తీవ్రత నమోదు

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

Select Suryaa Now
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

సూర్య- బిక్కనూర్ :మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో ఆదివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని అంతంపల్లి గ్రామానికి చెందిన జీడి సిద్దరాములు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. జిల్లా కేంద్రం నుండి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తు కాలకృత్యాల నిమిత్తం ద్విచక్ర వాహనాన్ని రోడ్డు పక్కన పెట్టి, నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా సిద్ధిరాములును వెనుక నుండి వస్తున్న డీసీఎం వ్యాను ఢీకొనడంతో సిద్ధిరాములు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కాగా సిద్ధిరాములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల గ్రామ సర్పంచ్ మంజుల సంజీవరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు