BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో శరవేగంగా  అభివృద్ధి పనులు ఆసిఫాబాద్‌లో మల్టీ మార్కెట్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థల పరిశీలన అమ్మవారి సందర్శనం సి ఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో.... పింఛన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన డిప్యూటీ మేయర్ విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోడళ్లపై అమల అక్కినేని ఆసక్తికర వ్యాఖ్యలు: ఇంట్లోకి మహిళా శక్తి వచ్చిందంటూ భావోద్వేగం! కరీంనగర్ జిల్లా IE కో-ఆర్డినేటర్ డి. శ్రీనివాస్ కు ప్రభుత్వ ప్రశంసా పత్రం పోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తులాభారంలో పాల్గొన్న నవీన్ యాదవ్ దంపతులు.. మూఢనమ్మకాలను వీడుదాం - మూర్ఛ వ్యాధిని జయిద్దాం!" - డాక్టర్ దాసరి చంద్రశేఖర్ రబీ పంటలకు బీమా రక్షణ డిసెంబరు 15 లోపు నమోదుకు అవకాశం సీతమ్స్ లో అటల్ ఎఫ్‌ డి పి శిక్షణ కార్యక్రమం అధికారులతో సమీక్షించిన కమిషనర్ మీసేవ కేంద్రాల నిర్వహణపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం

ఇంకుడుగుంతల పనులు ప్రారంభం

Select Suryaa Now
ఇంకుడుగుంతల పనులు ప్రారంభం
సూర్య.నేరడిగొండ: మండలకేంద్రంలోని మథుర నగర్‌ కాలనీలో మంజూరైన ఇంకుడుగుంతల నిర్మాణ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్‌ ఏలేటి నీలిమ రవీందర్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ గోతి గులాబ్‌ సింగ్, కార్యదర్శి అరుణ్, కారోబారి పోశెట్టి, సామాజిక కార్యకర్త సాబ్లే సంతోష్‌ సింగ్‌ ప్రారంభించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇంకుడుగుంతలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు అన్నారు . ప్రజలు నీటి పొదుపునకు ప్రాధాన్యత ఇవ్వాలని కాలనీ వాసులకు సూచించారు.