BREAKING
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కల సాకారం చేస్తాం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి: రవికుమార్ యాదవ్,శ్రీనివాస్ రెడ్డి ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతను తెలుసుకోవాలి: డాక్టర్ వెంకటరమణ నేరస్థుడిపై మరోసారి పీడీ యాక్ట్‌.. చర్లపల్లి జైలుకు తరలింపు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్లు దసరా శుభాకాంక్షలు భూ రికార్డులపై రైతులకు అవగాహన అవసరం : తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ మాదాపూర్‌ సున్నం చెరువులో అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం....అక్రమ బోర్లను ద్వంసం చేసిన హైడ్రా అమెరి కిడ్స్‌ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. లలిత కపిలవాయి ‘కళాప్రయాణం’ చిత్రకళా ప్రదర్శన - హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం కుక్క అడ్డురావడంతో స్కూటీపై నుంచి పడి మృతి ప్రతి నీటి బొట్టు ను ఒడిసి పట్టాలి -వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద చివరి రెండు రోజులు సందడిగా మారిన ‘షీ-2026’ చేనేత వస్త్ర ప్రదర్శన చేనేత చీరల కొనుగోలుకు ఆసక్తి చూపిన వస్త్రాభిమానులు ఆధ్యాత్మిక ప్రచారుకులకు ఘన సత్కారం హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నేతలు ముద్రా థెరపీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. చేతి వేళ్లతో రోగాలను నయం చేయవచ్చా!

హరీష్ రావును కలిసిన ఆలేరు బీఆర్ఎస్ నాయకులు ఆలేరు,మేజర్ న్యూస్: దసరా పండుగను పురస్కరించుకుని మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును ఆలేరు మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన కోకాపేట నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయనకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఆలేరు మున్సిపల

Select Suryaa Now
హరీష్ రావును కలిసిన ఆలేరు బీఆర్ఎస్ నాయకులు  ఆలేరు,మేజర్ న్యూస్:  దసరా పండుగను పురస్కరించుకుని మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును ఆలేరు మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన కోకాపేట నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయనకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఆలేరు మున్సిపల

హరీష్ రావును కలిసిన ఆలేరు బీఆర్ఎస్ నాయకులు

ఆలేరు,మేజర్ న్యూస్:

దసరా పండుగను పురస్కరించుకుని మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును ఆలేరు మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన కోకాపేట నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయనకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఆలేరు మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కుండే సంపత్ ఆధ్వర్యంలో ఆరో వార్డు మాజీ కౌన్సిలర్ రాయపురం నరసింహులు,ఆరో వార్డు యూత్ అధ్యక్షుడు పల్లె మహేష్ గౌడ్,గొర్ల కాపరుల సంఘం వైస్ ప్రెసిడెంట్ కూల శ్రీశైలం,అంకిరెడ్డి కృష్ణ,రాయపురం శేఖర్, కూళ్ళ మధు తదితర నాయకులు హరీష్ రావును కలిశారు.దసరా పండుగ సందర్భంగా నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగ విశేషాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా ఆలేరు ప్రాంతంలోని పార్టీ నాయకులు,కార్యకర్తల తరఫున హరీష్ రావుకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.