గుట్కా, తంబాకు పై పోలీసుల తనిఖీలు
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి :కొమరం భీం జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ రవి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలకు 100 మీటర్ల దూరంలో ఉన్న టెలలలో, కిరాణా షాపులలో హోటల్లో గుట్కలపై తనిఖీ నిర్వహించి కేసులు నమోదు చేశారు. ఇకముందు గుట్కా , తంబాకు గాని అమ్మ రాదని పలు సూచనలు చేశారు.