BREAKING
భవిత ఫిజియోథెరపిస్టులకు వేతనాలేవీ? వైసిపి ముఖ్య నాయకుడు చిగిచెర్ల రవి టిడిపిలోకి చేరిక… భోగి సినిమా కోసం డబ్బింగ్ పూర్తి చేసిన అనుపమ పరమేశ్వరన్.. శర్వానంద్ పీరియడ్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఓం మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సాయిపల్లవి.. నిత్యారెడ్డి పాత్రతో అదరగొట్టనున్న టాలెంటెడ్ బ్యూటీ పోస్టర్‌పై పెద్ద ఫోటో ఉంటేనే సక్సెస్ అనుకోవడం చిన్న మనస్తత్వమే.. నటి రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్ శివానంద్ ను పరామర్శించిన మాధవ రెడ్డి! జాతీయ స్థాయి గణిత ఒలింపియాడ్‌లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ.. 18 మంది విద్యార్థులకు ప్రాంతీయ గణిత ఒలింపియాడ్‌కు అర్హత జోరు పెంచిన రాజారెడ్డి ప్రచారం.. -58వ డివిజన్లో ప్రజలు అడుగడుగున నిరాజనం 7వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...! డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -రాయల్ వారి వీధి ప్రచారంలో బోయళ్ళ శాంతి అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో గడపగడప ప్రచారంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపిక పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ గురజాల మండలంలోని బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో* జరిగిన గడపగడప ప్రచార కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపికపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరుగుత చీరాల బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత అవినీతి రహిత సింగరేణి మన లక్ష్యం.. ఎస్వో టు జిఎం డి.వి రామారావు అలయాస్ రుక్మిణి చిత్రం నుంచి రుక్కు రుక్కు రుక్మిణి సాంగ్ ప్రోమో విడుదల.. ఆకట్టుకుంటున్న నితిన్ మాస్ బీట్స్

గ్రామ ప్రజల కోరిక మేరకు అయ్యప్ప ఆలయానికి జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ రూ.2 లక్షల విరాళం*

Select Suryaa Now
గ్రామ ప్రజల కోరిక మేరకు అయ్యప్ప ఆలయానికి జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ రూ.2 లక్షల విరాళం*

నారాయణఖేడ్ నియోజకవర్గం లోని
సిర్గాపూర్ మండల పరిధిలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం కోసం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ రూ.2 లక్షల విరాళాన్ని సోమవారం అందించారు. గ్రామ ప్రజల కోరిక మేరకు ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందించి భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం, అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గుఱ్ఱపు మచ్చేందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిర్గాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ బసవరాజు పటేల్, సంజురావు పటేల్, అంజ గౌడ్, సాయిలు, కిరణ్ రావు పటేల్, కృష్ణ డాక్టర్, పుండరికం, సంగమేష్, నామ్దేవ్, చిన్న నారాయణ సెట్, చాకలి సాయిలు, నరేష్ సెట్, హన్మండ్లు, నరేష్, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.