telangana
గోలి రామయ్య పల్లి లో స్మార్ట్ కార్డుల పంపిణీ..
సూర్య రామడుగు : రామడుగు మండలం గోలిరామయ్య పల్లిలో సోమవారం రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ సర్పంచ్ నునుగొండ అంజలి రామడుగు సింగిల్ విండో చైర్మన్ కోల రమేష్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జవ్వాజి హరీష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా పంపిణీ సరుకులఅవసరాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంస్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి లబ్ధిదారులు కాంగ్రెస్ కార్యకర్తలుగ్రామస్తులు పాల్గొన్నారు.