BREAKING
శ్రీధర్ గాదె కొత్త సినిమా 'కొరివి' టైటిల్ గ్లింప్స్ విడుదల: ఈశ్వర్ రాచిరాజు హీరోగా విలేజ్ బ్యాక్ డ్రాప్ హారర్ మూవీ కన్నడ నటి రన్యారావుకు వీఐపీ ప్రొటోకాల్ దర‍్శనం: తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు క్రైస్తవ సమాజంలో సంస్కరణలు రావాలి - పల్లె శాంతిరాజ్ లక్ష ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న చలమల్ల కృష్ణారెడ్డి పేదల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నది కూటమి ప్రభుత్వమే. అట్టహాసంగా ముగిసిన 'మోహన మంత్ర'! విద్యార్థుల మేధస్సుకు పట్టం కట్టిన టెక్నో-కల్చరల్ ఫెస్ట్. అంగన్‌వాడి కేంద్రంలో పాము కలకలం.. కరువు మండలాలుగా ప్రకటించాలని కలెక్టర్ కు వినతి - మాజీ ఎమ్మెల్యే గడ్డి గారి విట్టల్ రెడ్డి. ### పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తున్న వారిని బర్తరఫ్ చేయాలి జనసేన మండల అధ్యక్షుడు అడపా నాగరాజుపై పార్టీ నాయకుల తీవ్ర ఆరోపణలు బొర్రంపాలెం సమావేశంలో పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ బంగ్లాదేశ్‌లో విజృంభిస్తోన్న డెంగ్యూ మహమ్మారి టిజిపిసిబిలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు తైపీ మేయర్‌కు ఘోర అవమానం.. ప్రైడ్ పరేడ్‌లో నిరసనల హోరు మళ్లీ ఆదరిస్తే శంబర మరింత అభివృద్ధి పట్టణ సుందరీకరణ పేరుతో నిరుపేదల జీవనోపాధిని దెబ్బతీయడం సరికాదు – బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి.ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్ సందిగ్ధంలో: పోగుల సైదులు గౌడ్

ఘనంగా ‘సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌’ ముగింపు కార్యక్రమం

Select Suryaa Now
ఘనంగా ‘సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌’ ముగింపు కార్యక్రమం

సూర్య బోథ్‌   మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకులంలో శనివారం రోజున ‘సురక్షిత్ బచ్‌పన్‌ అభియాన్‌’ ముగింపు కార్యక్రమం నిర్వహించారు   ఈ సందర్బంగా బోథ్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి కుంభ సందీప్ మాట్లాడుతూ 
విద్యార్థులకు  పోక్సో చట్టం బాలికల హక్కులు లైంగిక వేధింపులు బాల్య వివాహాలు సురక్షితమైన–అసురక్షితమైన స్పర్శలు వ్యక్తిగత హద్దులు ఆన్‌లైన్‌ భద్రతపై  అవగాహన కల్పించారు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని, సహాయం అందేవరకు చెబుతూనే ఉండాలని సూచించారు. పిల్లల భద్రత అందరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏజిపి పంద్రం శంకర్ న్యాయవాది కుమ్మరి విజయ్ కుమార్  ప్రిన్సిపాల్ సంగీత పిసి లైలా ఉపాధ్యాయులు  విద్యార్థులు పాల్గొన్నారు.