BREAKING
ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి - మల్కాపూర్ లో సుడా మాజీ చైర్మన్ కేఎన్ఆర్ మార్నింగ్ వాక్ మంత్రి హామీతో మెడికోల నిరసన విరమణ ఫూలే దంపతుల పోరాట గాథ.. నవంబర్ 27న తెలుగులో రిలీజ్ కానున్న 'ఫూలే రిపబ్లిక్ డే క్యాంపునకు అల్ఫోర్స్ విద్యార్థిని లాస్య ఎంపిక వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై తెదేపాలో రచ్చ...! ఫూలే దంపతుల పోరాట గాథ.. నవంబర్ 27న తెలుగులో రిలీజ్ కానున్న 'ఫూలే నన్నూరులో 16 వార్డులు ఏకగ్రీవం.. సర్పంచ్ బరిలో ఇద్దరు అభ్యర్థులు!** కరాటే ఛాంపియన్‌షిప్‌లో అద్విత విద్యార్థుల పతకాల పంట శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో కార్తీక పౌర్ణమి యజ్ఞం అంతర్జాతీయ మేయర్ల సదస్సుకు కరీంనగర్ మేయర్‌కు ఆహ్వానం 3వ వరల్డ్ మేయర్స్ ఫోరం 2026లో పాల్గొననున్న గుంటూరు మేయర్, కమిషనర్ కార్తీక పౌర్ణమి వేడుకలతో గోదావరి తీరంలో ఆధ్యాత్మిక శోభ 'అలియాస్ రుక్మిణి' ట్రైలర్ అప్‌డేట్.. తనపై తానే సెటైర్ వేసుకున్న నాని కార్తీక పౌర్ణమి వేడుకల్లో సామూహిక వ్రతాలు సెమీస్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఎ!

ఎమ్మెల్సీ ఓటు నమోదుకు పిలుపు

Select Suryaa Now
ఎమ్మెల్సీ ఓటు నమోదుకు పిలుపు


నల్ల. సుమిత రఘుమా రెడ్డి చింతపల్లి ,మేజర్ న్యూస్. నల్లగొండ జిల్లా :- నల్గొండ,ఖమ్మం,వరంగల్,జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం దరఖాస్తు చేసుకోవాలని మల్లారెడ్డిపల్లి సర్పంచ్ నల్ల .సుమిత రఘుమారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.నవంబర్ ఒకటి నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన వారు అప్లై చేసుకోవచ్చని నవంబర్ 6 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకుని దరఖాస్తు ఫారాలను మండల ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇవ్వాలని గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు కూడా మళ్లీ తిరిగి అప్లై చేసుకోవాలని చెప్పారు.ఓటు ఫారం 18 నింపాల్సి ఉంటుందని డిగ్రీ సర్టిఫికెట్,ఓటర్ కార్డు,ఆధార్ కార్డు ఆన్లైన్ చేసిన తర్వాత ఆన్లైన్ పారాలు,జిరాక్స్ లు బిఎల్ఓ కు ఇవ్వవచ్చని అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలని  పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల. రఘుమారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరుకల. వెంకటయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.