BREAKING
మత్తుకు "నో"చెప్పి జీవితాన్ని కాపాడుకోండి జడ్పీటీసీ అభ్యర్థి కండి ప్రతిమకు ఎమ్మెల్యే బేబీ నాయన ఆశీస్సులు సమంత ఆసక్తికర వ్యాఖ్యలు: సీఎం విజయ్ నా లక్కీ ఛార్మ్ అంటూ స్టార్ హీరోయిన్ ప్రశంసలు! ఎన్నికల విధుల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు అప్రమత్తంగా ఉండాలి క్లేఫేస్ మూవీ రివ్యూ: 'జోకర్' తర్వాత డీసీ నుంచి వచ్చిన మాస్టర్‌పీస్ హర్రర్ థ్రిల్లర్! రేపు వికారాబాద్‌కు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్.. ఆర్‌ఓబీ నిర్మాణ పనుల పరిశీలన 35 వార్డులో తెలుగుదేశం కూటమి అభ్యర్థి మజ్జి త్రినాథ్ ప్రచారం నాలుగు బీర్లు తాగించి మోసం చేశారు. • ఆర్ టి ఐ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఆవేదన.... ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలి గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైసిపి కైవశం చేసుకుంది * మేయర్ గా వరుదు కళ్యాణి గెలుపు తథ్యం * అమెరికా వ్యాపారాలలో ధరల ఒత్తిడిని పెంచుతున్న బలమైన డిమాండ్ అంగడి చౌరస్తాలో అలుముకున్న చీకట్లు.. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? జైలర్ 2 సినిమాలో నా సీన్స్ ట్రిమ్ చేశారు: షాకింగ్ నిజాలు బయటపెట్టిన నటి మేఘనా రాజ్ సర్జా! జీవీఎంసీ పోరులో జోరందుకున్న జనసేన ప్రచారం... భారీగా పార్టీలోకి చేరికలు ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం....

ఏడూళ్ల బయ్యారం పోలీసు స్టేషన్ ను సందర్శించిన ఎస్పీ రోహిత్ రాజు

Select Suryaa Now
ఏడూళ్ల బయ్యారం పోలీసు స్టేషన్ ను సందర్శించిన ఎస్పీ రోహిత్ రాజు

మణుగూరు ఆర్ సి సూర్య ; పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  సందర్శించారు.నిర్మాణంలో ఉన్న పోలీసు స్టేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు.పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.కార్యక్రమంలో సి ఐ వెంకటేశ్వరరావు ఎస్సై రఘు సిబ్బంది పాల్గొన్నారు.

పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి సూర్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా