BREAKING
అందోల్ నియోజకవర్గ లో అలై బలై కార్యక్రమం మంత్రి దామోదర్ రాజనర్సింహం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మారెడ్డి రాజశేఖర్ రెడ్డి! నార్పల జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన సీనియర్ నాయకుడు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ నామినేషన్ దాఖలు లక్కీ డ్రా నిర్వాహకుల అరెస్ట్ అలాస్కా సెనేట్ ఎన్నికల ఫలితాలపై ట్రంప్ యంత్రాంగం న్యాయపోరాటం ఫుట్ పాత్ లు మాయం.. రోడ్లపైకి వస్తున్న కమర్షియల్ షట్టర్లు.. హడావిడి పనులే కొంపముంచేయ భారత్ పెట్రోలియం లాభాల్లో క్షీణత...ముడి చొట్ల ధరల ఒడుదొడుకులే కారణం కోటపాటి వైపు టీడీపీ అధిష్ఠానం చూపు మిసెస్ యూనిటీ వరల్డ్ ఆశా దీపిక అట్టలూరికి ఘన స్వాగతం హింసతో ఎన్నికల ప్రక్రియను శాసిస్తే సహించేది లేదు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, సురభి కళాక్షేత్రం లో అలరించిన బాల కళాకారులు చంద్రశేఖరపురం జడ్పీటీసీ బరిలో కోటపాటి జనార్దనరావు సామాజిక సేవలతోనే గుర్తింపు..-ఎస్సై తోట తిరుపతి సీఎస్‌పురం జడ్పీటీసీగా కోటపాటి నామినేషన్

35 వార్డులో తెలుగుదేశం కూటమి అభ్యర్థి మజ్జి త్రినాథ్ ప్రచారం

Select Suryaa Now
35 వార్డులో తెలుగుదేశం కూటమి అభ్యర్థి మజ్జి త్రినాథ్ ప్రచారం

విశాఖపట్నం, సూర్య : దక్షిణ నియోజకవర్గ పరిధిలో 35 వ వార్డు కూటమి అభ్యర్థి మజ్జి త్రినాధ్ ఎన్నికల ప్రచారం విస్తృత్తo చేశారు. శుక్రవారం వార్డు పరిధిలో కనక లక్ష్మీ అమ్మవారు బురుజుపేట ఏరియాలో స్థానిక ప్రాంతాల పార్టీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు మహిళలతో కలిసి ఇంటింటికి తిరిగి ఓటు అభ్యర్థించారు. కార్పొరేటర్ తనను గెలిపిస్తే వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఓటమి పార్టీలైన జనసేన బిజెపి, ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్ : సత్యనారాయణ, ఒన్‌టౌన్, విశాఖపట్నం.