BREAKING
వగ్గంపల్లిలో వైసీపీకి గుడ్‌బై చెప్పిన 24 కుటుంబాలు రామ్ లీలా మైదాన్‌లో ‘ఓట్ బచావ్ - దేశ్ బచావ్’ మహా సభ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల ధర్నాకు తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా సంఘీభావం నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీమ్ గారి విగ్రహ ఆవిష్కరణ ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం శాంతిభద్ర సమస్యకు జగనే కారణం. ఘనంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఆదివాసీ సమాజ సేవే వనవాసి కళ్యాణ పరిషత్ లక్ష్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన నిర్మల్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు పండిత్ జాదవ్ కు ఘన సన్మానం ఢిల్లీ కాంగ్రెస్ సభలో పాల్గొన్న జైపూర్ మండల నాయకులు చుక్క ముగిసింది..!లెక్క మిగిలింది..!! జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం రామలింగాపురంలో టీడీపీలో చేరిన 40 కుటుంబాలు జగిత్యాలలో ఈపీఎఫ్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి

ఏదో ఒక రోజు ‌మల్కాపూర్ స్వచ్ఛభారత్ ప్రధాని దృష్టికి వెళుతుంది

Select Suryaa Now
ఏదో ఒక రోజు ‌మల్కాపూర్ స్వచ్ఛభారత్ ప్రధాని దృష్టికి వెళుతుంది

తూప్రాన్ : తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 425వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని స్మశాన వాటికలో చేపట్టారు. గ్రామస్తులలో ఉత్సాహం నింపేందుకు డిఎల్పిఓ సాయిబాబా, ఎంపీఓ సతీష్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు శ్రమదాన కార్యక్రమంలో పాల్గొని పిచ్చి మొక్కలను, ప్లాస్టిక్ ను తొలగించి మరింత ఉత్సాహం నింపారు. జాతీయస్థాయిలో మరోసారి మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని అగ్రగామిగా నిలిపేందుకు యువత ముందుకు రావాలని డిఎల్పిఓ పిలుపునిచ్చారు. ఏదో ఒక రోజు మల్కాపూర్ ఏగ్రామంలో నిరంతరంగా చేపడుతున్న స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రధాని దృష్టికి వెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, ఆధ్వరంలో  కార్యదర్శి మహేశ్వరి, పాలకవర్గ సభ్యులు  జిన్న కృష్ణ, పిట్ల వేణు, మన్నె తిరుపతి,రేఖ నాగరాజుగౌడ్, సరిత పరమేష్ గౌడ్ , మాధవి స్వామి, గోపాలమిత్ర అశోక్ ,మేకిన్ అధ్యక్షుడు కరుణాకర్ , పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.