BREAKING
పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ 16 నామినేషన్లు ఉపసంహరణ వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్ పోలీసులు ఆయుధపూజలు కుందుర్పి లో వైభవంగా వెంకటేశ్వర స్వామి ఊరేగింపు ఊరేగింపు. పుంగనూరులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు! అంబాజీపేటలో రసవత్తరంగా ఎంపీపీ పీఠం రేసు.. అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ అంకాళమ్మ తల్లి దసరా పల్లకి ఉత్సవం క్యాద్గిరాలో ఘనంగా విజయదశమి వేడుకలు.. అలాయ్ బలాయ్, జమ్మి పూజలు నల్లా ప్రచారం పేద విద్యార్థులే లక్ష్యంగా, ఉచిత ట్యూషన్ ప్రారంభం. 33వ వార్డులో వైసీపీ అభ్యర్థి నూలు రమేష్ జోరుగా ప్రచారం పోలీస్ మార్చ్ అనపర్తి మండలంలో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు: కన్నెపిల్లల సామూహిక కుంకుమ పూజలు ప్రత్యేక ఆకర్షణ అమ్మవారి వస్త్రాభరణాలు, బంగారు ముక్కుపుడకకు రూ.1,16,111 పలికిన ధర!

ఏడవ వార్డులో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
ఏడవ వార్డులో ఘనంగా బతుకమ్మ సంబరాలు

సదాశివపేట;బతుకమ్మ పండుగ సందర్భంగాశనివారం 7వ వార్డు కౌన్సిలర్ అనిత విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళలకు అతిముఖ్యమైనదని, వార్డులోని మహిళలు బతుకమ్మకు పూజాలు నిర్వహించి అనంతరం బతుకమ్మ పాటలతో, కోలాటాలతో బతుకమ్మ పండుగ కనువిందుగా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కిష్టారెడ్డి, నాగిరెడ్డి, అనంతరం గౌడ్, లక్ష్మయ్య, మచ్చేందర్, మంగలి చందు, గొల్ల రవి, సింహాచారి, బంజా శంభు, జంగం ముట్టి, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.