BREAKING
కోహిర్ మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు టి. సువర్ణ మల్లన్న ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ రేఖ వెంకట్ రెడ్డి *జిల్లా కలెక్టర్‌ను కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు* *జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు* 27వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...! అందోల్ నియోజకవర్గం ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దామోదర్ రాజనర్సింహ అనంతపురం మేయర్‌గా కాంగ్రెస్ విజయం ఖాయం: శాలి దాదా గాంధీ కాంగ్రెస్ పార్టీ కడప మేయర్ అభ్యర్థిగా నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ సతీమణి ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యానికి విఘాతం.. నామినేషన్ పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్న టీడీపీ శ్రేణులు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన అమ్మవారు లొద్దిపల్లెలో వైభవంగా బోనాల సమర్పణ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు వజ్రేష్‌ యాదవ్‌కు వినోద్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు శ్రీ ముమ్మదేవి అమ్మవారి కి దర్శించుకున్న ఏఎంసి చైర్మన్ సుధాకర్ రెడ్డి చింతల్‌గట్టు గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ బంటు విద్యాసాగర్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవికి 11 నామినేషన్లు చెల్లుబాటు.

దొడ్డి దారిన కోర్టులో కేసు వేయించి మోసం చేశారు - ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

Select Suryaa Now
దొడ్డి దారిన కోర్టులో కేసు వేయించి మోసం చేశారు - ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

బిజినేపల్లి , సూర్య న్యూస్ : పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని అసెంబ్లీలో బిల్లు పెట్టారని, దొడ్డిదారిలో కోర్టులో కేసు వేయించి  మోసం చేశారని ప్రభుత్వం పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శలు చేశారు. బీసీ రాజ్యాధికార పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలో అంబేద్కర్, పూలే విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ .తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో బీసీల కోసం ఖర్చు చేసిన రెండు వేల కోట్లు కురుమూర్తి జాతరలోని బిచ్చగాళ్ళకి కూడా సరిపోవని  అన్నారు.  బీసీలకు 20 వేలా కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చి, అందులో ఖర్చు చేసిన మొత్తం రెండు వేలా కోట్లు కురుమూర్తి జాతరలో ఉండే బిచ్చగాళ్లకి కూడా సరిపోవన్నారు.  కార్యక్రమంలో స్థానిక బహుజన నాయకులు మంగి విజయ్, అల్లోజీ, ఉర్కొండ రఘు, వెంకట స్వామి, సత్యశిలాసాగర్, ఇతర నాయకులు ఉన్నారు.