BREAKING
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవిని తిరస్కరించిన డానా వైట్ గొట్టిపాటి లక్ష్మి నాయకత్వం పై ప్రజల విశ్వాసం ఎంపీటీసీ' పోస్టుమార్టం! పంచాయితీ ఎన్నికలకు గుర్తులు సిద్ధం ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గడి ఐసెంకోట్‌కు ఆహ్వానం గంటలో రూ.8 కోట్లు కాజేసిన కేటుగాళ్లు టీడీపీకి హెచ్చరిక.. వైసీపీకి ఊరట..! హిందూ సమాజానికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీపావళి శుభాకాంక్షలు బొంరాస్‌పేటలో నూతన ప్రభుత్వ భవనాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు తేవాలి : తెలుగుదేశం పార్టీ యువనేత నాగూర్ వలి ఆకాంక్ష తడగొండలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం సౌదీ అరేబియాలో ముగిసిన ముప్పు.. 'ఆల్ క్లియర్' ప్రకటన న్యూజిలాండ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు మరింత ఆలస్యం

డిసిసి జనరల్ సెక్రెటరీని పరామర్శించిన ఎమ్మెల్యే..

Select Suryaa Now
డిసిసి జనరల్ సెక్రెటరీని పరామర్శించిన ఎమ్మెల్యే..

డిసిసి జనరల్ సెక్రటరీని పరామర్శించిన ఎమ్మెల్యే...

అన్నపురెడ్డిపల్లి, సూర్య( మేజర్ న్యూస్).

ఇటీవల అనారోగ్యానికి గురి అయ్యి చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ వనమా గాంధీని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదివారం అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం ప్రజల కోసం నిత్యం కష్టపడే వ్యక్తి త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవలోకి రావాలని, మండలంలో పార్టీ బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శలో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ సింహరెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు వేముల నరేష్ బాబు, జిల్లా నాయకులు వేముల రమణారావు, బాణావత్ బీముడు, మండల నాయకులు వీరబోయిన నాగేశ్వరావు, వనమా శ్రీనివాసరావు, పెద్దిరెడ్డిగూడెం సర్పంచ్ సున్నం నాగభూషణం, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు , తదితరులు ఉన్నారు.