BREAKING
పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ 16 నామినేషన్లు ఉపసంహరణ వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్ పోలీసులు ఆయుధపూజలు కుందుర్పి లో వైభవంగా వెంకటేశ్వర స్వామి ఊరేగింపు ఊరేగింపు. పుంగనూరులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు! అంబాజీపేటలో రసవత్తరంగా ఎంపీపీ పీఠం రేసు.. అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ అంకాళమ్మ తల్లి దసరా పల్లకి ఉత్సవం క్యాద్గిరాలో ఘనంగా విజయదశమి వేడుకలు.. అలాయ్ బలాయ్, జమ్మి పూజలు నల్లా ప్రచారం పేద విద్యార్థులే లక్ష్యంగా, ఉచిత ట్యూషన్ ప్రారంభం. 33వ వార్డులో వైసీపీ అభ్యర్థి నూలు రమేష్ జోరుగా ప్రచారం పోలీస్ మార్చ్ అనపర్తి మండలంలో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు: కన్నెపిల్లల సామూహిక కుంకుమ పూజలు ప్రత్యేక ఆకర్షణ అమ్మవారి వస్త్రాభరణాలు, బంగారు ముక్కుపుడకకు రూ.1,16,111 పలికిన ధర!

డబ్బా గ్రామ సమీపంలో కారు-బైక్ ఢీ - మహిళకు తీవ్ర గాయాలు

Select Suryaa Now
డబ్బా గ్రామ సమీపంలో కారు-బైక్ ఢీ - మహిళకు తీవ్ర గాయాలు

సూర్య చింతల మానేపల్లి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామ పెట్రోల్ బంకు సమీపంలో గురువారం  రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన కారు, బైక్ ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో ఆమె కాలు విరిగినట్లు సమాచారం.. వెంటనే స్పందించిన స్థానికులు తీవ్ర గాయాలపాలైన మహిళను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.