BREAKING
బ్యారెల్ 95 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్: ధరల పెరుగుదలకు కారణాలు, తదుపరి అంచనాలు మైక్రోసాఫ్ట్ ఔటేజ్: ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. ప్రభావితమైన సేవల జాబితా లెమన్ ట్రీ హోటల్స్: క్యూ2 ఫలితాలతో 37% అప్‌సైడ్ అంచనా వేసిన ఐడీబీఐ క్యాపిటల్.. టార్గెట్ ప్రైస్ వివరాలు ప్రముఖ నటి మౌషుమి ఛటర్జీ ఇంట విషాదం.. నిర్మాత జయంత్ ముఖర్జీ కన్నుమూత సిపిఎం నేతలను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ మొబైల్ టారిఫ్‌ల పెంపును సమర్థించిన సునీల్ మిట్టల్: రోజుకు రూ. 10-12 ఖర్చు చాలా తక్కువని వ్యాఖ్య కార్తీక దీపారాధన భక్తులకు గొట్టిపాటి యూత్ అండ.. గుండ్లకమ్మ మార్గం సుగమం వికారాబాద్‌లో నూతన జిల్లా పరిషత్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాజీ మేయర్ వసీంను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ రమేష్ వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి.. - సీఎస్ సంజయ్ జాజ్జు యూపీ 'బుల్డోజర్ బ్రాండ్'పై సీఎం యోగి ఆసక్తికర వ్యాఖ్యలు: రాష్ట్రంలో తయారీ ప్లాంట్ పెట్టాలని పారిశ్రామిక దిగ్గజానికి ఆహ్వానం నాణ్యమైన ఉద్యోగాలు, ఉత్పాదకత వృద్ధిపై దృష్టి పెట్టాలి: భారత్‌కు ఐఎంఎఫ్ కీలక సూచన డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి భారత్‌తో మ్యాచ్‌లో మ్యాట్ హెన్రీ సంచలన బౌలింగ్.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అంటూ కివీస్ కెప్టెన్ ప్రశంసలు ఎంకే సన్స్ ఫైన్ జ్యువెల్స్‌లో రూ. 26 కోట్ల భారీ పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ మనుజా గౌతమ్ ష్రాఫ్

చెరువుల పరిరక్షణే ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపట్టాలి

Select Suryaa Now
చెరువుల పరిరక్షణే ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపట్టాలి

సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువులో మురుగునీరు కలవకుండా శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, చెరువు పరిరక్షణ, పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం అమృత్ 2.0 పథకం కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ తో కలిసి చింతకుంట చెరువు, గ్రేవ్‌యార్డ్ పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూచె రువుల పరిరక్షణకు ముఖ్యమంత్రి చొరవతో అమృత్ 2.0 పథకం కింద జగిత్యాల పట్టణంలోని మోతె చెరువు, చింతకుంట చెరువు, రాయికల్ పెద్ద చెరువు అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, చెరువుల సహజ స్వరూపాన్ని కాపాడుతూ భావితరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడమే లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గజంగి నందయ్య, మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, ఈఈ ఖాన్, డీఈ వరుణ్, ఎమ్మార్వో రామ్మోహన్, టీపీఓ శ్రీనివాస్, కౌన్సిలర్లు బొల్లారపు స్వప్న, రజియొద్దీన్, అయూబ్ ఖాన్, బడుగు పద్మ రాజేందర్, దుమాల రాజ్ కుమార్, కూతురు రాజేష్, పిట్ట ధర్మరాజు, జంబర్తి గంగలక్ష్మి రాజ్ కుమార్ పాల్గొన్నారు.