BREAKING
బంగ్లాదేశ్‌లో ఉవ్వెత్తున ఎగసిన కార్మిక పోరు మాజీ లాయర్ అలినా హబ్బా 50 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌పై ట్రంప్ ఆగ్రహం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అత్యాధునిక ఎంఆర్ఐ సేవలు! ఓటు హక్కును వినియోగించుకున్న బీవీ దంపతులు Weekly Horoscope (వార ఫలాలు) 01 Nov 2026 - 07 Nov 2026 వరకు by Dr Edupuganti Padmaja Rani అర్నాబ్ తుఫాన్ ప్రభావం: పశ్చిమగోదావరి జిల్లాలో పంట నష్టాలు – రైతులను ఆదుకోవాలని డిమాండ్ మార్షల్ ఆర్ట్స్‌తో ఆత్మరక్షణ, క్రమశిక్షణ అలవడతాయి ** కరస్పాండెంట్ బైరు కొండల్ రెడ్డి చీరాలలోని 88 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు ప్రారంభం విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు నవంబర్ 28న నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష.. హాల్‌టికెట్లు విడుదల కదిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దంపతులు ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్: ఓల్డ్ టౌన్ లో ఓటర్ల ఉత్సాహం తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు 10 కోర్సుల్లో 378 ఖాళీ సీట్లు.. నవంబర్ 7న ప్రవేశాల ప్రక్రియ

బ్రహ్మగిరి క్షేత్రంలో శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం

Select Suryaa Now
బ్రహ్మగిరి క్షేత్రంలో శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం

చేవెళ్ల: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు చేవెళ్లలోని బ్రహ్మగిరి క్షేత్రంలో శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విద్య, జ్ఞానం, వివేకానికి ప్రతీకగా కొలువుదీరిన శ్రీ సరస్వతీ దేవిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. అమ్మవారి కృపతో విద్యార్థులు విద్యలో రాణించాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.

శరన్నవరాత్రుల సందర్భంగా బ్రహ్మగిరి క్షేత్రంలో అమ్మవారి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తోంది. 

(రంగారెడ్డి - మేజర్ న్యూస్)