BREAKING
భూముల రీసర్వేను వేగవంతం చేయాలి - కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ కార్యకర్తల చేరికలు.. -- లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతిపై కేంద్రం నిషేధం: 'బ్లాక్ మాస్' ఎగుమతులకు బ్రేక్ రామాయణంలో ఇంద్రుడి పాత్రతో థాయ్‌లాండ్‌లో కునాల్ కపూర్ క్రేజ్.. ఆకట్టుకుంటున్న విదేశీ అభిమానుల కవితలు విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి – అదనపు ఎస్పీ సత్యనారాయణ మండలంలో విస్తృతంగా పర్యటించిన బీజేపీఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డ్వాక్రా గ్రూపులు-ఏపీ ఉత్ప‌త్తులకు వాల్ మార్ట్‌, ఫ్లిఫ్‌కార్ట్ స‌ప్లై చైన్ల‌లో చేర్చండి. -వాల్ మార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాల్ డైక్‌తో భేటీలో మంత్రి లోకేష్ ప్ర‌తిపాద‌న‌. ఈ నెల 15న హైదరాబాదులో జరిగే "హలో నేతకాని చలో ఉస్మానియా" పోస్టర్ల విడుదల ఆసియాన్ అంటే ఏమిటి? ప్రాంతీయంగా ఈ కూటమి ఎందుకు అత్యంత కీలకం? సీఐఐ 31వ పార్టనర్ షిప్ సమ్మిట్‌లో విద్య‌, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖ‌ల‌ మంత్రి నారా లోకేష్ భారతదేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో గణనీయమైన పెరుగుదల: రూ. 14 లక్షల కోట్ల మార్కు దాటిన ఆదాయం ఆపదలో ఉన్న ఖాతాదారుడి కుటుంబానికి గాయత్రి బ్యాంకు ఆర్థిక భరోసా అరుణాచల్ ప్రదేశ్‌లో పవిత్ర బుద్ధ అవశేషాలకు నీరాజనం బ్రహ్మాండమైన స్పందన తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్‌ కొత్త సీపీగా మహేష్‌ భగవత్‌ ఇంటిలో నాకంటూ ఎలాంటి హక్కులు లేవు.. భార్య గౌరీ ఖాన్ రూల్స్‌పై షారూఖ్ ఖాన్ ఫన్నీ కామెంట్స్

బోందిడిలో దూడలకు నట్టల మందుల నివారణ పంపిణీ

Select Suryaa Now
బోందిడిలో దూడలకు నట్టల మందుల నివారణ పంపిణీ
సూర్య.నేరడిగొండ : గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా గురువారం బోండిడి గ్రామంలో దూడలకు నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సునీతా రాథోడ్ పాల్గొని దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పశువులు ఆరోగ్యంగా ఉంటేనే రైతులు ఆర్థికంగా బలపడతారని, ప్రతి రైతు ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ సిబ్బంది రైతులకు పశువుల ఆరోగ్య సంరక్షణపై పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.