BREAKING
ఏఐ క్లౌడ్ కంపెనీ నెబియస్ సంచలనం నిందితుడి అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు మెక్సికోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక ఏఐ సెంటిమెంట్‌కు గండి, పడిపోయిన చమురు మరియు బంగారం ధరలు విద్యార్థుల మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మహిళా క్రికెట్‌లో రాణించి జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి.. ఆర్‌డీటీ క్రికెట్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మచ్చా రామలింగారెడ్డి.. అనంతలో ముగిసిన ఆర్‌డీటీ మహిళా క్రికెట్ ప్రతిభాన్వేషణ రెండో విడత ఎంపికలు హంగేరీలో గర్భసొత్తిన మార్పులు మరియు వివాదాస్పద చట్టం రద్దు పెండింగ్ మున్సిపాలిటీ ల్లో ఎన్నికలు చల్ల రాజా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి జన్మదిన వేడుకలు ఇంటర్మీడియట్ విద్యా విధాన విలీన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి: బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేష్ వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలి - టీజీ ఎన్పీడీసియల్ సిఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్‌పై అమెరికన్ క్యాన్సర్ సొసైటీ కొత్త మార్గదర్శకాలు చేజర్ల వెంకటేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ ఉచ్చు భువనేశ్వర ప్రసాద్ రేపటి నుంచే 45వ భారత అంతర్జాతీయ వాణిజ్య మేళా గ్రామంలోకి బస్సు రావాలని గ్రామస్తుల ఆధ్వర్యంలో సర్పంచ్ ధర్న

తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ కార్యకర్తల చేరికలు.. --

Select Suryaa Now
తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ కార్యకర్తల చేరికలు.. --

తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ కార్యకర్తల చేరికలు.. --- జింజేరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా కారే ఝాన్సీ ఖరారు..

పెడన,నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా పెడన నియోజకవర్గం తోటమూలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెడన రూరల్ మండలం జింజేరు గ్రామానికి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జింజేరు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సుమారు 25 మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలోకి చేరడం జరిగింది అని ఎమ్మెల్యే కాగిత  కృష్ణ ప్రసాద్ తెలిపారు . పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా భాగస్వాములు కావాలని సూచించమన్నారు .
ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ అభివృద్ధి తదితర అంశాలపై నాయకులు, కార్యకర్తలతో  చర్చించమన్నారు . గ్రామంలో ప్రజల మద్దతుతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించమన్నారు .అదేవిధంగా జింజేరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై స్థానిక నాయకులు, పార్టీ ముఖ్యులతో చర్చించి కారే ఝాన్సీ ని సర్పంచ్ అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగిందిఅని పేర్కొన్నారు . గ్రామ ప్రజల ఆదరాభిమానాలు, నాయకులు మరియు కార్యకర్తల సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు .ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.