BREAKING
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలోనే ప్రకటన: చర్చలు అద్భుతంగా సాగాయన్న పీయూష్ గోయల్ బ్యారెల్ 95 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్: ధరల పెరుగుదలకు కారణాలు, తదుపరి అంచనాలు మైక్రోసాఫ్ట్ ఔటేజ్: ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. ప్రభావితమైన సేవల జాబితా లెమన్ ట్రీ హోటల్స్: క్యూ2 ఫలితాలతో 37% అప్‌సైడ్ అంచనా వేసిన ఐడీబీఐ క్యాపిటల్.. టార్గెట్ ప్రైస్ వివరాలు ప్రముఖ నటి మౌషుమి ఛటర్జీ ఇంట విషాదం.. నిర్మాత జయంత్ ముఖర్జీ కన్నుమూత సిపిఎం నేతలను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ మొబైల్ టారిఫ్‌ల పెంపును సమర్థించిన సునీల్ మిట్టల్: రోజుకు రూ. 10-12 ఖర్చు చాలా తక్కువని వ్యాఖ్య కార్తీక దీపారాధన భక్తులకు గొట్టిపాటి యూత్ అండ.. గుండ్లకమ్మ మార్గం సుగమం వికారాబాద్‌లో నూతన జిల్లా పరిషత్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాజీ మేయర్ వసీంను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ రమేష్ వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి.. - సీఎస్ సంజయ్ జాజ్జు యూపీ 'బుల్డోజర్ బ్రాండ్'పై సీఎం యోగి ఆసక్తికర వ్యాఖ్యలు: రాష్ట్రంలో తయారీ ప్లాంట్ పెట్టాలని పారిశ్రామిక దిగ్గజానికి ఆహ్వానం నాణ్యమైన ఉద్యోగాలు, ఉత్పాదకత వృద్ధిపై దృష్టి పెట్టాలి: భారత్‌కు ఐఎంఎఫ్ కీలక సూచన డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి భారత్‌తో మ్యాచ్‌లో మ్యాట్ హెన్రీ సంచలన బౌలింగ్.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అంటూ కివీస్ కెప్టెన్ ప్రశంసలు

భక్తిశ్రద్ధలతో భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి పూజలు

Select Suryaa Now
భక్తిశ్రద్ధలతో భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి పూజలు

సూర్య వీణవంక: మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి కార్యక్రమాలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. కార్యక్రమం మొదటి రోజున గోమాతతో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, అనంతరం భూలక్ష్మి, మహాలక్ష్మి విగ్రహాలను మేళతాళాలతో, మంగళ వాయిద్యాల నడుమ శోభాయాత్రగా తీసుకెళ్లారు. రెడ్డిపల్లి నుంచి అచ్చంపల్లి, కొత్తపల్లి గ్రామాల మీదుగా శోభాయాత్ర కొనసాగింది.ఈ కార్యక్రమంలో మహిళా కోలాట బృందాలు, గ్రామ ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.