BREAKING
తాగునీటిని వృథా చేస్తే కఠిన చర్యలు జలమండలి అధికారుల పిలుపు వెలిమెలలో తాగునీటి సమస్యకు పరిష్కారం నేషనల్ ఫుట్బాల్ గేమ్ సెలెక్ట్ అయిన గిరిజన విద్యార్థిని శైలజ ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి క్షేత్రస్థాయి పర్యటన విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం.! కోహెడ నూతన డ్యూప్యూటీ తహసీల్దార్ రాకేష్ 25 రోజులుగా హిందీ క్లాసులు జరగలేదు…సర్పంచ్ కి విద్యార్థులు వినతి పత్రం… కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ యువకుల పాదయాత్ర.… మహమ్మద్ షమీ ఎఫెక్ట్: మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్.. ఓటముల్లోనూ హీరోగా.. లెక్కలకు అందని విదేశీ లెగసీ! కూరెళ్ల అంగన్వాడీ హెల్పర్(ఆయా) కమలమ్మ కుటుంబానికి పది లక్ష ఎక్స్ గ్రేషియాను ఇవ్వాలి ఎమ్మెల్యే అమర్ ను కలసిన చిత్తూరు మేయర్ కటారి హేమలత ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు కోహెడ ఎస్సై అభిలాష్ న్యాయవాది మంద నగేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శ.. లక్ష్మమ్మ పార్థివదేహానికి ఘన నివాళి న్యూజిలాండ్ టెస్ట్ టూర్ కి మహమ్మద్ షమీని ఎంపిక చేయాల్సి ఉండింది: మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

బాధ్యతలు చేపట్టిన మాడ్గుల సింగిల్ విండో నూతన పాలకవర్గం*

Select Suryaa Now
బాధ్యతలు చేపట్టిన మాడ్గుల సింగిల్ విండో నూతన పాలకవర్గం*

*బాధ్యతలు చేపట్టిన మాడ్గుల సింగిల్ విండో నూతన పాలకవర్గం*

 

 



మాడ్గుల ( రంగారెడ్డి)

మాడ్గుల మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలకవర్గం శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టింది. ఈ సందర్భంగా రంగారెడ్డి డిసిఓ నుండి అందిన నియామక పత్రాలను కార్యాలయ సిబ్బందిచేత అందుకున్న అనంతరం నూతన చైర్మన్ గా యాచారం వెంకటేశ్వర్లుగౌడ్, డైరెక్టర్లు గా కూకుట్ల జంగయ్య, కాట్రావత్ సురేష్ నాయక్, మసున విష్ణు, ఇ.విజయమ్మ, నేనావత్ విష్ణు, ఇసురు యాదమ్మ, ఎన్. నర్సింహ్మ, యు. సత్తయ్య, కసిరెడ్డి రాంరెడ్డి, గుండె వెంకటయ్య, వై.ఆరోగ్యరెడ్డిలు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అప్పారెడ్డి పల్లి సర్పంచ్ కాస సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు బాషనాయక్, సింగిల్ విండో స్టాఫ్ అసిస్టెంట్ కొప్పు శ్రీకాంత్, కంప్యూటర్ ఆపరేటర్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
-------
ఆర్.నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల