BREAKING
సంగారెడ్డి బేవరేజ్ కంపెనీల నీటి నాణ్యతపై ఆందోళన.. ఏపీ ఎన్నికల కమిషన్, డీజీపీలకు వైసీపీ లీగల్ నోటీసులు.. గ్రామీణ అభివృద్ధికి ఆహార సాంకేతికతతో చేయూత.. ధర్మపల్లెలో నిఫ్టెమ్-కుండ్లి విద్యార్థుల క్షేత్రస్థాయి కార్యక్రమం! కామనగరువులో ఇండిపెండెంట్ అభ్యర్థి శివ శ్రీనివాస్ ప్రచారం ఏపీలో రోడ్డు ప్రమాదాల కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్ (DTMRS) ఏర్పాటు స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అరుణాచలంలో భక్తులకు అన్నదానం సర్పంచ్ అభ్యర్థి భీముడుకు మద్దతుగా మెట్ల ప్రచారం.... దౌర్జన్యకాండ సృష్టిస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకోండి గరివిడి మండలం విపి రేగ లో విషాదం బాచుపల్లిలో విషాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికుల మృతి మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు.. నంది అవార్డుల నిర్వహణకు ప్రత్యేక అధికారి రేగుంటలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ మర్రికొమ్మదీన్నే సర్పంచ్ గా దానంరెడ్డి గారి అరుణకుమారి ఏకగ్రీవంగా ఎన్నిక నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై స్వరూప్ రాజ్‌కు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం

*బాధితురాలుకు లక్ష రూపాయలు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్న మాలోతు బిచ్చు నాయక్ ఆరోగ్యం: యువతకు వ్యాయామమే రక్ష*అద్దంకి కృష్ణ

Select Suryaa Now
*బాధితురాలుకు లక్ష రూపాయలు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్న  మాలోతు బిచ్చు నాయక్ ఆరోగ్యం: యువతకు వ్యాయామమే రక్ష*అద్దంకి కృష్ణ


తుంగతుర్తి మేజర్ న్యూస్
మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామానికి చెందిన బాధితురాలు  సిగ్నేత కు లక్ష రూపాయలు ఇచ్చి మాలోతు బిచ్చు మానవత్వాన్ని చాటుకున్నాడు.  
ఇటీవల గొట్టిపర్తికి చెందిన కుంచం కళ్యాణ్ కుమార్తె సిగ్నేత రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. తల, చెవికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్సకు రూ.15 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఆదివారం  వారి కుటుంబానికి మాలోతు బిచ్చు నాయక్ 1,00000 ఆర్థిక సాయం చేసి మానత్వాన్ని చాటుకున్నారు. చిన్నారి త్వరగా కోరుకోవాలని దేవుని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా వారిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.