BREAKING
కార్యకర్తలకు అండగా ఉంటాం పేదల గొంతుకగా.. ప్రజల మనిషిగా.. సర్పంచ్ బరిలో బిందునగర్ మారుతిరెడ్డి! గతంలో ఎంపీటీసీగా ప్రజా సమస్యలపై పోరాటం.. అర్హులైన నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముందడుగు! ఇరాన్ సైన్యంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు హుస్సేనాపురంలో రాము ప్రచార హోరు! గోదావరి పుష్కరాలు–2027కు పకడ్బందీ ఏర్పాట్ల కు ప్రణాళికలు సిద్ధం చేయాలి *దళిత సర్పంచిన అవమానిస్తే సహించేది లేదు* ఐవీఎఫ్‌ అండాల దందాలో కేటీఆర్‌ పాత్రపై విచారణ జరపాలి: ప్రభుత్వ విప్‌ బల్మూర్‌ వెంకట్‌ ఆరోపణ సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం క్షమాపణలు పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం పూర్తి అండ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మోడల్ స్కూల్‌లో విద్యుత్ షాక్‌తో విద్యార్థికి తీవ్ర గాయాలు మండల టాపర్‌కు ఆర్థిక ప్రోత్సాహం మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు 1000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు బాల్కొండలో ఇందిరా గాంధీ జీవిత బీమా పథకం ప్రారంభం మరియు చేయూత పింఛన్ల పంపిణీ అల్లు అర్హ బర్త్‌డే స్పెషల్ పార్టీ: శ్రీలంకలో ఒకే ఫ్రేమ్‌లో మెరిసిన అల్లు ఫ్యామిలీ!

ఆసరాగా పోస్ట్ ఆఫీస్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్

Select Suryaa Now
 ఆసరాగా పోస్ట్ ఆఫీస్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్

పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్...

(కిరణ్ కుమార్ ఆరిక )

రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ క్లయిమ్ మొత్తాన్ని పోస్టల్ శాఖ లబ్ధిదారుని కుటుంబానికి సోమవారం అందజేశారు. పెనుబల్లి మండలం బయ్యన గూడెం గ్రామానికి చెందిన ఉప్పు వెంకట నరసమ్మ బయ్యనిగూడెం పోస్ట్ ఆఫీస్ లో గత నాలుగు సంవత్సరాలుగా రూరల్ పోస్టల్ లైఫ్ హియర్ ఇన్సూరెన్స్ లో నెలకు 670 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇటీవల ఆమె ఆకస్మికంగా మృతి చెందింది. ఆమెకు పోస్టల్ శాఖ ఇన్సూరెన్స్ క్లైమైన మొత్తం 1,23,323 రూపాయల పోస్టల్ శాఖ అధికారులు ఆదేశంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంతు మాధవ చేతుల మీదగా  ఆమె భర్త ఉప్పు సత్యనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా బయ్యన్నగూడెం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. మృతురాలి కుటుంబ సభ్యులు పోస్టల్ శాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు. పోస్టల్ శాఖ అందిస్తున్న  జీవిత బీమా, పొదుపు, స్కీములు, వాటి ఉపయోగాలు తెలుసుకొని వినియోగించుకోవలసిందిగా బయ్యనగూడెం పోస్ట్ ఆఫీస్ అధికారులు, సిబ్బంది సూచించారు.