BREAKING
జబర్దస్త్ శ్రీవిద్య సంచలన వ్యాఖ్యలు.. కెరీర్ ప్రారంభంలో పడిన కష్టాలు, వైరల్ ఫేమ్ వెనుక అసలు నిజాలు వృత్తి విద్యా ఉపాధ్యాయులకు మూడు రోజుల కౌశల్ బోధ్ శిక్షణ స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం.. వత్సవాయి మండలంలో రెండో విడతకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నవంబర్ 29న పోలింగ్.. 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ అసత్య ఆరోపణలు వ్యక్తిగత విమర్శలు కాదు.. అభివృద్ధిపై చర్చకు రండి ఎమ్మెల్యే సంజీవరెడ్డి కి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సవాల్ నయనతారపై టాలీవుడ్ డైరెక్టర్ మారుతి సంచలన వ్యాఖ్యలు.. ఆ స్టార్ హీరోయిన్‌కు అంత పొగరా? విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను తొలగించండి తీపర్రు ఎంపీటీసీ కరటూరి సుబ్బారావుకు బూరుగుపల్లి శేషారావు అభినందనలు దివ్యాంగుల సమస్యలు పరిష్కరించకుంటే మరో ఉద్యమం మృత్యువుకే ఎదురెళ్ళి గెలిచిన వీరనారీమణులు.. క్యాన్సర్‌ను జయించి స్ఫూర్తిగా నిలిచిన హీరోయిన్స్ సొంత పార్టీ ఎంపీ కార్యక్రమానికి వెళ్తే సస్పెండ్ చేస్తారా? ఏకపక్ష సస్పెన్షన్‌ను వెంటనే రద్దు చేయాలి జీబీఆర్‌లో క్రీడా సందడి.. విద్యార్థుల్లో ఉత్సాహం. సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ నైజాం రైట్స్ సంచలనం.. రూ.35 కోట్ల భారీ డీల్‌ను దక్కించుకున్న ఏషియన్ సినిమాస్! కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి! బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి..జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ సూచనలు

అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

Select Suryaa Now
అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

సూర్య కరీంనగర్ : కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో భారత తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆజాద్ పాత్ర చిరస్మరణీయమని, విద్యా, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.