BREAKING
శ్రీలంక తోట కార్మికులకు భారత్ గృహ నిర్మాణ ప్రాజెక్టు విస్తరణ మార్కెట్ ర్యాలీకి ప్రైవేట్ బ్యాంకుల బాట..9 బ్యాంకుల లక్ష్య ధరలు పెంచిన జెఫరీస్ గూగుల్‌పై మలేసియా నియంత్రణ సంస్థ దావా ‎అమ్మా చదువులమ్మా వందనం ‎‎..ఆథ్యాత్మికం రియాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టవర్‌పై దాడిని ఖండించిన భారత్ ఢిల్లీలో ఈ సీజన్ అత్యల్ప ఉష్ణోగ్రత 52 వారాల కనిష్ఠానికి టాటా స్టీల్ షేర్లు.. అపోలో డీల్ దీర్ఘకాలంలో సానుకూలమేనా? టికెట్ దక్కలేదని కుంగిపోలేదు.. -భార్యను బరిలో దించి సత్తా చాటిన తలారి బాల -ఇండిపెండెంట్ గా అఖండ విజయం. సర్పంచ్ టీడీపీ అభ్యర్థుల గెలుపుతో గ్రామాల అభివృద్ధి కి పునాది ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు శబరిమలలో అపరిశుభ్ర దుకాణాలకు రూ. లక్ష జరిమానా ఇఫీ 2026లో గుజరాతీ చిత్రం ‘లాలలో కృష్ణ సదా సహాయతే’ సందడి జాతీయ పాల దినోత్సవం 2026 వేడుకలకు పాట్నా వేదిక నక్సలిజం నిర్మూలనలో కీలక మైలురాయి అమెరికా, చైనాలకు దీటుగా యూరోపియన్ యూనియన్ వ్యూహం ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు రష్యాతో వాణిజ్య ఒప్పందాల ప్రతిపాదనలు పక్కనబెట్టిన అమెరికా

అక్షర బోటిక్ ను ప్రారంభించిన మున్సిపల్ వైస్ చైర్ పర్సన్

Select Suryaa Now
అక్షర బోటిక్ ను ప్రారంభించిన మున్సిపల్ వైస్ చైర్ పర్సన్

కేసముద్రం, మేజర్ న్యూస్, కేసముద్రం మున్సిపాలిటీ పరిధి, ఉప్పరపల్లి రోడ్ లో  నాగమణి భాస్కర్ దంపతులు నూతనంగా ఏర్పాటు చేసుకున్న అక్షర బోటిక్ మగ్గం వర్క్స్ ,ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ టైలరింగ్ ను గురువారం కేసముద్రం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ నాగేశ్వర్ రావు చేతుల మీదుగా ప్రారంభించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ తరాల వీరేష్ యాదవ్, సుంకరబోయిన స్వామి, ప్రభురాణి,పలువురు స్థానికులు పాల్గొన్నారు.

రిపోర్టర్: వెంకటేశ్వర్లు, కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా