BREAKING
దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం ఆర్థిక ప్రమాదాలను నివారించడానికి క్రమమైన వడ్డీ రేట్ల పెంపే ఉత్తమం జెన్సన్ హువాంగ్ లేకపోతే కీలక ఒప్పందాలను కోల్పోనున్న ఎన్విడియా 73 ఏళ్ల నిరీక్షనకు తెరదించుతూ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన వేల్స్ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం 1998 తర్వాత తొలిసారిగా అలాస్కాలో గెలుపొందిన డెమొక్రాటిక్ గవర్నర్ స్పేస్‌ఎక్స్ ఇంటర్నెట్ స్పీడ్ పరిమితులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం జిల్లా ఆసుపత్రిలో డబ్బులు అడిగితే ఫోన్ చేయండి – ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండ శ్రీధర్ నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’

*ఐక్య పోరాటాల ద్వారానే హక్కుల సాధన*

Select Suryaa Now
*ఐక్య పోరాటాల ద్వారానే హక్కుల సాధన*

సదాశివపేట;కార్మికులు ఐక్యంగా పోరాడితేనే హక్కులు రక్షించుకుంటామని, కార్మికులను కంటికి రెప్పలా కాపాడేది సీఐటీయూనే అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. ఈరోజు హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో పెన్నార్ పరిశ్రమ కార్మికులు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ  సదాశివపేట ప్రాంతంలోని పెన్నార్ ఇండస్ట్రీస్ లో జరిగిన యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో సిఐటియు హ్యాట్రిక్ విజయం సాధించడం హర్షనీయమన్నారు. మెరుగైన వేతన ఒప్పందాలు, కార్మికులకు సౌకర్యాల సాధన సీఐటీయూతోనే సాధ్యమన్నారు. కార్మికుల మధ్య అనేక కుట్రలు పని అడ్డదారిలో గెలవాలనుకున్న వారికి ఈ విజయం చెంప పెట్ట లాంటిదని అన్నారు. ఎల్లవేళలా కార్మికుల సంక్షేమానికి వారి హక్కుల సాధనకు పాటుపడేది ఒక సీఐటీయూ మాత్రమే అన్నారు. అబద్ధాలే తమ విజయాలుగా చెప్పుకుంటూ ఈ ఎన్నికల్లో ఎలాగైనా మేము గెలవాలని కలలుగన్న సిఐటియునే విశ్వసించారని తెలిపారు. ఈ హ్యాట్రిక్ విజయని అందించిన కార్మికులకు అభినందనలు తెలిపారు. ఈ విజయం కార్మికుల విజయంగా పేర్కొన్నారు. రానున్న కాలంలో సిఐటియు ఆధ్వర్యంలో మరిన్ని కార్మిక సంక్షేమ చర్యలకు ముందు ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్, సీఐటీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు యూనియన్ గౌర అధ్యక్షులు బి మల్లేశం యూనియన్ అధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ యూనియన్ నాయకులు నీలం మల్లేశం కే శ్రీనివాస్ జి రవి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు