BREAKING
బ్యారెల్ 95 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్: ధరల పెరుగుదలకు కారణాలు, తదుపరి అంచనాలు మైక్రోసాఫ్ట్ ఔటేజ్: ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. ప్రభావితమైన సేవల జాబితా లెమన్ ట్రీ హోటల్స్: క్యూ2 ఫలితాలతో 37% అప్‌సైడ్ అంచనా వేసిన ఐడీబీఐ క్యాపిటల్.. టార్గెట్ ప్రైస్ వివరాలు ప్రముఖ నటి మౌషుమి ఛటర్జీ ఇంట విషాదం.. నిర్మాత జయంత్ ముఖర్జీ కన్నుమూత సిపిఎం నేతలను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ మొబైల్ టారిఫ్‌ల పెంపును సమర్థించిన సునీల్ మిట్టల్: రోజుకు రూ. 10-12 ఖర్చు చాలా తక్కువని వ్యాఖ్య కార్తీక దీపారాధన భక్తులకు గొట్టిపాటి యూత్ అండ.. గుండ్లకమ్మ మార్గం సుగమం వికారాబాద్‌లో నూతన జిల్లా పరిషత్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాజీ మేయర్ వసీంను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ రమేష్ వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి.. - సీఎస్ సంజయ్ జాజ్జు యూపీ 'బుల్డోజర్ బ్రాండ్'పై సీఎం యోగి ఆసక్తికర వ్యాఖ్యలు: రాష్ట్రంలో తయారీ ప్లాంట్ పెట్టాలని పారిశ్రామిక దిగ్గజానికి ఆహ్వానం నాణ్యమైన ఉద్యోగాలు, ఉత్పాదకత వృద్ధిపై దృష్టి పెట్టాలి: భారత్‌కు ఐఎంఎఫ్ కీలక సూచన డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి భారత్‌తో మ్యాచ్‌లో మ్యాట్ హెన్రీ సంచలన బౌలింగ్.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అంటూ కివీస్ కెప్టెన్ ప్రశంసలు ఎంకే సన్స్ ఫైన్ జ్యువెల్స్‌లో రూ. 26 కోట్ల భారీ పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ మనుజా గౌతమ్ ష్రాఫ్

అదనంగా రిమ్స్ కు 18 పీజీ వైద్య సీట్లు మంజూరు

Select Suryaa Now
అదనంగా రిమ్స్ కు 18 పీజీ వైద్య సీట్లు మంజూరు

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి: ఆదిలాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్)లో వైద్య విద్య, వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక చొరవ, కృషి ఫలితంగా రిమ్స్‌కు అదనంగా 18 పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) వైద్య సీట్లు మంజూరయ్యాయి.ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్‌తో పాటు వైద్యుల బృందం శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిశారు. పీజీ సీట్ల మంజూరుకు విశేష కృషి చేసిన కలెక్టర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు.అదనపు పీజీ సీట్లతో రిమ్స్‌లో వైద్య విద్యావకాశాలు మెరుగుపడటంతో పాటు, భవిష్యత్తులో నిపుణులైన వైద్యుల తయారీకి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దోహదపడనుంది.