BREAKING
సరంపేటలో ఉచిత వైద్య శిబిరం...! మానసిక ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య పందిళ్లపల్లిలో ఆమంచి ఇంటి వద్ద ఉదృక్తత.. శీతాకాలంలో 10 ఏళ్ల లోపు పిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు శివకుమార్ సూచనలు సంగారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం.. తడిసిముద్దైన వరి ధాన్యం.. భక్త కనకదాసు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన శశికళ కృష్ణమోహన్ నాగసముందర్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం మహిళా శక్తికి ప్రతీక రుద్రమదేవి-చందుపట్లలో ఘనంగా వర్ధంతి సభ.. నివాళులర్పించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ పోలీస్ పెట్రోలింగ్ పార్టీ చొరవ.. తప్పిపోయిన బాలుడు క్షేమం తెలంగాణకు భారీ వర్షాలు తట్టేపల్లి వద్ద విద్యార్థుల ఆందోళన.. సమయానికి బస్సులు నడపాలని డిమాండ్ లాట్వియా గగనతలంలోకి గుర్తుతెలియని డ్రోన్.. అప్రమత్తమైన నాటో యుద్ధ విమానాలు: మెర్సిడెస్-బెంజ్ చైనాలో కొత్త సంయుక్త సంస్థ.. విడిభాగాల తయారీ, సరఫరాపై ప్రత్యేక దృష్టి: సౌదీ అరాంకో చమురు శుద్ధి కేంద్రంపై దాడి..

అభివృద్ధి పనులపై మండల స్థాయి సమీక్ష

Select Suryaa Now
అభివృద్ధి పనులపై మండల స్థాయి సమీక్ష

 సూర్య, చింతలమానేపల్లి : మండలంలోని బాలాజీ అంకోడ రైతు వేదికలో బుధవారం మండల ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన మండల స్థాయి సమావేశం విజయవంతంగా నిర్వహించారు.ఈ సమావేశంలో పీఏసీఎస్‌ చైర్మన్‌, అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమావేశంలో చర్చించినట్లు ఎంపీడీవో సత్యనారాయణ తెలిపారు.