BREAKING
భారతదేశంలో భారీ నదుల అనుసంధాన ప్రాజెక్ట్‌పై వ్యతిరేకత..మునిగిపోతున్న ఇళ్లు, ఆలయాలు ఢిల్లీలోని 11 జిల్లాలకు ఐఎండీ 'రెడ్ అలర్ట్': ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు.. గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలుల హెచ్చరిక! డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలపై అమెరికా కోర్టు తీర్పు... ట్యాక్స్ పేయర్ల డబ్బుతో ప్రచారానికి బ్రేక్ బ్రిటన్‌కు కృత్రిమ మేధ మోడళ్ల సేఫ్టీ టెస్టింగ్ అనుమతి.. వైఖరి మార్చుకున్న ట్రంప్ ప్రభుత్వం ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి: ఇద్దరు భారత నావికులు గల్లంతు.. 9 మంది సురక్షితం! రియాద్ విమానాశ్రయం దాడిలో గాయపడిన భారతీయుడు మృతి: తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్! ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి: ఇద్దరు భారతీయ నావికులు గల్లంతు.. తొమ్మిది మంది క్షేమం! షాపింగ్ కోసం క్రెడిట్ కార్డు ఫొటోలు గ్రోక్‌కు పంపండి: ఎలాన్ మస్క్ సూచనపై భగ్గుమన్న ప్రైవసీ ఆందోళనలు! పాకిస్థాన్‌లో చట్టబద్ధ పాలన లేదు.. సైన్యమే చట్టం: ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ ఘాటు విమర్శలు! 'సూపర్ ఇంటెలిజెన్స్' దెబ్బకు కాల్ సెంటర్ ఉద్యోగాలు కనుమరుగు: ఎలాన్ మస్క్ సంచలన జోస్యం! ఎలుగుబంటి దాడి నుంచి బాలుడిని కాపాడిన స్మార్ట్‌ఫోన్: కొరకగానే పేలిన బ్యాటరీ.. రష్యాలో విచిత్ర సంఘటన! ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ పాలన: ఇమ్రాన్ ఖాన్ పీటీఐ ప్రభుత్వాన్ని రద్దు చేసిన షెహబాజ్ షరీఫ్.. భగ్గుమన్న పఖ్తూన్ ప్రాంతం! నేపాల్‌లోని గోర్ఖా జిల్లాలో ఆకస్మిక వరదల బీభత్సం: ఐదుగురు గల్లంతు.. కొట్టుకుపోయిన ఇళ్లు, వంతెనలు! ఇంధన ధరల పెరుగుదలకు ఉక్రెయిన్ కారణం కాదు.. హోర్ముజ్ సంక్షోభమే మూలం: జెలెన్‌స్కీ స్పష్టీకరణ! రియాద్ విమానాశ్రయంపై దాడి ఘటనలో హైదరాబాదీ మృతి: భార్య, ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలు.. ఉమ్రా యాత్రలో తీవ్ర విషాదం!

వేణుగోపాలస్వామి దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం

Select Suryaa Now
వేణుగోపాలస్వామి దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం

 

*పల్గుతాండ ఉపసర్పంచ్ మేరావత్ జ్యోతి రవినాయక్ ఆర్థిక సహకారంతో

 వేణుగోపాలస్వామి దేవాలయ ముఖద్వార దర్వాజ ప్రతిష్టాపన…

స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన ఉపసర్పంచ్ మేరావత్ జ్యోతి రవినాయక్ దంపతులు…

మాడ్గుల మండలం పల్గుతాండ గ్రామపంచాయతీ పరిధిలోని 2వ వార్డులో మేరావత్ కుటుంబ వారసుల దేవాలయమైన వేణుగోపాలస్వామి ఆలయంలో ఉపసర్పంచ్ మేరావత్ జ్యోతి రవినాయక్ ఆర్థిక సహకారంతో ఏర్పాటుచేసిన ఆలయ ముఖద్వార దర్వాజ ప్రతిష్టాపనోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపసర్పంచ్ జ్యోతిరవినాయక్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక నాయకులు, భక్తులతో కలిసి ముఖద్వార దర్వాజ ప్రతిష్టాపనోత్సవంలో పాల్గొన్నారు. అంతకుముందు వేణుగోపాలస్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపసర్పంచ్ దంపతులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమవంతు సంపూర్ణ సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి దేవులానాయక్, మేరావత్ కుటుంబ వారసులు దర్గా, రవీందర్, రాము, నరియా, గోప్యనాయక్, లాలునాయక్, జగన్, శంకర్, సక్రు, శ్రీనునాయక్, రాహుల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

-------

-ఆర్.‌నర్సింహ్మ, మేజర్ న్యూస్ :మాడ్గుల