BREAKING
ఫ్రాన్స్‌లో విద్యార్థుల నిరసనలు...మరోవైపు పడిపోతున్న బాండ్ మార్కెట్లు, ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ స్వామి వారి ఆలయంలో వరుణ జపం, పూర్ణాహుతి కార్యక్రమాలు కనకమహాలక్ష్మి దేవస్థానంలో ఎన్‌ఎంఆర్ మహిళా ఉద్యోగులకు పర్మినెంట్? దొండపాడు అంగనవాడి కేంద్రంలో ఘనంగా అంగనవాడి ఉత్సవాలు గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడి అరెస్ట్ గీతం బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో వైద్య శిభిరం గ్లోబల్ బ్యాంకింగ్ రంగంలో 4 లక్ష కోట్ల డాలర్ల 'ముళ్ళ మూట' కోటకొండలో విద్యుత్ షాక్ తో మహిళా రైతు మృతి మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి శ్రీపర్రు గ్రామాన్ని బాల్య వివాహరహిత గ్రామంగా తీర్చిదిద్దుదాం* మహిళా ఆరోగ్య సంరక్షణలో కృత్రిమమేధపై గీతంలో వర్క్‌షాప్ భైరవకోనలో మహావరుణ యాగం( సీఐఐ రీజనల్ సమ్మిట్‌ను సమన్వయంతో విజయవంతం చేయాలి అమెరికా ట్రెజరీ మార్కెట్లలో 'ఆక్షన్ టైల్' కలవరం ఇటాలియన్ ఫార్మా దిగ్గజం రికార్డిటిపై సీవీసీ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్

ఉపాధిపనులు సద్వినియోగం చేసుకోవాలి.

Select Suryaa Now
ఉపాధిపనులు సద్వినియోగం చేసుకోవాలి.

ఉపాధిపనులు సద్వినియోగం చేసుకోవాలి.

పెద్దశంకరంపేట ; ఉపాధి పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ఇంఛార్జి ఎంపీడీఓ షాకీర్అలీ సూచించారు. మంగళవారం మండల పరిధిలోని బూర్గుపల్లిలో ఫారంఫౌండ్ పనులు, అంగన్వాడీ, పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు సక్రమంగా పడలేవని, వీబీజిరాంజీ పనులను కూలీలు ఉపయోగించుకోవాలన్నారు మధ్యాహ్న భోజనాన్ని సక్రమంగా అందించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఏపిఓ సంతోష్కుమార్,టీఎ, ఎఫ్ఎ, గ్రామకార్యదర్శి,అంగన్వాడీ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.