BREAKING
మాజీ మంత్రి బాలినేని ని కలిసిన గర్భం మూవీ హీరోయిన్ లక్షా మార్కాపురంలో ఆధార్ కేంద్రాలపై తహసీల్దార్ కె.చిరంజీవి ఆకస్మిక తనిఖీలు ప్రభుత్వ వైద్యశాలకు ఆరుగురు వైద్యులు నియామకం పల్లె పండుగ లో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, జిల్లా కలెక్టర్ గనియ రాజకుమారి కూటమి ప్రభుత్వం పరిపాలనపై ప్రజా అభిప్రాయ సేకరణ.. స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి శాంతి భద్రతల పరిరక్షణలో ఉపేక్షించేది లేదు - డిఎస్‌పి కొడకండ్ల ప్రెస్ క్లబ్ కు నూతన కార్యవర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్సై శ్రీశైలం పై చర్యలు తీసుకోవాలి కోళ్లఫారం ప్రారంభంలో టిడిపి నాయకులు రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక ఆత్మకూరులో తెలుగుదేశం యూనిట్ సమావేశం సి జి ఎఫ్ నిధులతో ఆలయాల అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి-- మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్ఎస్‌యూఐ నాయకులపై దాడి పిరికిపంద చర్య మరిపెడలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి డిఆర్ డి ఓ సి హెచ్. శ్రీనివాస్ రావు

Select Suryaa Now
ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి  డిఆర్ డి ఓ  సి హెచ్. శ్రీనివాస్ రావు

ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి

డిఆర్ డి ఓ  సి హెచ్. శ్రీనివాస్ రావు

కొల్చారం …ఉపాధి హామీ పనులను వేగవంతం చేసి కూలీల సంఖ్యను పెంచాలని డీఆర్‌డీఓ సిహెచ్. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. బుధవారం కొల్చారం మండల కేంద్రంలో అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వి.బి.-జి రాంజీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఉపాధి హామీ పనులకు మరింత ప్రాధాన్యత ఇచ్చి కూలీల హాజరు పెంచాలని సూచించారు. అదేవిధంగా జలసిరి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.కార్యక్రమంలో ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా, ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్లు, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.