BREAKING
వడ్లమూడిలో సంగం డైరీ సీడ్స్ డిస్ట్రిబ్యూటర్లు, డీలర్ల సమావేశం పల్లె నిద్రతో ప్రజలతో మమేకమైన సిఐ,ఎస్ఐ. జగ్గయ్యపేట పట్టణం లో 18వ రోజుకి చేరుకున్న గడప గడపకు ప్రజా పోరుబాట కార్యక్రమం కిచెన్ గార్డెన్... ఆరోగ్యమే మన సంపద రైతు సేవ సహకార సంఘంలో.. రూ.1.73 కోట్ల అవకతవకలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ మౌళిక వసతులు కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి *రాష్ట మంత్రి కొలుసు పార్థసారథి* మాజీ మంత్రి బాలినేని ని కలిసిన గర్భం మూవీ హీరోయిన్ లక్షా మార్కాపురంలో ఆధార్ కేంద్రాలపై తహసీల్దార్ కె.చిరంజీవి ఆకస్మిక తనిఖీలు ప్రభుత్వ వైద్యశాలకు ఆరుగురు వైద్యులు నియామకం పల్లె పండుగ లో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, జిల్లా కలెక్టర్ గనియ రాజకుమారి కూటమి ప్రభుత్వం పరిపాలనపై ప్రజా అభిప్రాయ సేకరణ.. స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి శాంతి భద్రతల పరిరక్షణలో ఉపేక్షించేది లేదు - డిఎస్‌పి కొడకండ్ల ప్రెస్ క్లబ్ కు నూతన కార్యవర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్సై శ్రీశైలం పై చర్యలు తీసుకోవాలి

ఆత్మకూరులో తెలుగుదేశం యూనిట్ సమావేశం

Select Suryaa Now
ఆత్మకూరులో తెలుగుదేశం యూనిట్ సమావేశం

ఆత్మకూరులో తెలుగుదేశం యూనిట్ సమావేశం 
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య : ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయంలో బుధవారం టిడిపి యూనిట్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ యూనిట్ పరిధిలోని వివిధ వార్డుల్లో ఉన్న సమస్యల గురించి చర్చించి వాటి పరిష్కారం కోసం పట్టణ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలా తీర్మానాలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు నాయకులు కార్యకర్తలు వివరించేలా నిర్ణయించారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు పి. పెంచలయ్య, బాలకొండయ్య, నాగభూషణమ్మ, ఈగా భాస్కర్ రెడ్డి, వేళ్ళ సుమతి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.