BREAKING
గోటేటి రామమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్.. ముక్కామల జాతీయ రహదారి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.. క్షయ వ్యాధి నిర్మూలన పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..:జిల్లా జాయింట్ కలెక్టర్ నైడియా దేవి. లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా మద్యం షాపుల లైసెన్సులు.... జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బారావు.. వైసీపీ గెలుపునకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి.. కొల్లు త్రినాధ వర్మ.. స్పైస్‌జెట్‌కు ఊరట: ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 150 కోట్ల తొలి విడత ఈసీఎల్‌జీఎస్ నిధులు విడుదల! వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం అభ్యంతరం: జీఎస్టీ కౌన్సిల్ భేటీ: ఫేస్‌లెస్, పారదర్శక పన్ను విధానం దిశగా కీలక అడుగు...కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన! పోర్ట్స్ క్యూ2 ఫలితాల ప్రివ్యూ: అంతరాయాలున్నా సానుకూలంగానే కార్గో అవుట్‌లుక్.. విదేశీ ఐటీ ఔట్‌సోర్సింగ్ సంస్థలపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం: మణిపూర్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు .. త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం* ఎన్నికల సామగ్రి అప్పగించే వరకు పోలింగ్ విధులు కొనసాగాల్సిందే: గుజరాత్ ఎన్నికల సంఘం స్పష్టీకరణ! పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలు: జూన్ ఆటో అమ్మకాల్లో జోరు: టీవీఎస్ సేల్స్ 47 శాతం, బజాజ్ ఆటో 28 శాతం జంప్.. అంచనాలను మించిన వృద్ధి!

సొంత ఊరికి సేవా భావంతో చేయూత

Select Suryaa Now
సొంత ఊరికి సేవా భావంతో చేయూత


- కుమ్మరికుంట్ల ఉన్నత పాఠశాలలో సభా ప్రాంగణ నిర్మాణానికి శ్రీకారం
- గ్రామ సర్పంచ్ కారుపోతుల సాయిదుర్గ - అనిల్

దంతాలపల్లి ప్రతినిధి,  మండలంలోని కుమ్మరికుంట్ల
గ్రామానికి, పాఠశాలకు సేవ చేయాలనే ఉద్దేశంతో దాత డాక్టర్ తండ ప్రసాద్ అందించిన ఆర్థిక సహాయంతో గ్రామంలోని ఉన్నత పాఠశాలలో నిర్మిస్తున్న సభా ప్రాంగణ పనులకు గ్రామ సర్పంచ్ కారుపోతుల సాయిదుర్గ–అనిల్ గురువారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో జన్మించి వివిధ ఉద్యోగాల్లో స్థిరపడిన వారు సొంత గ్రామాన్ని మరచిపోకుండా గ్రామ అభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి సహకరించడం అభినందనీయమన్నారు. దాతల సహకారం విద్యార్థులకు, పాఠశాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దైద ఉప్పలయ్య, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు వెంకట రాజయ్య, హర్షవర్ధన్ రెడ్డి, కన్న రాములు, యాకుబ్ అలీ, యాకమల్లయ్య, మద్దిరాల వీరస్వామి, కోడి వెంకన్న, ఏరుకొండ ఉప్పలయ్యతో పాటు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.