BREAKING
హెచ్‌సీఎల్‌టెక్ జోరు: పూర్తి స్థాయి రాబడి వృద్ధి అంచనా (గైడెన్స్) 2.5–4 శాతానికి పెంపు.. ఎబిట్ మార్జిన్ల ఔట్‌లుక్ యథాతథం! దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చిన్న వయసులోనే పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు.. మన జీవనశైలిలో జరుగుతున్న తీవ్రమైన పొరపాట్లు ఇవే! బ్రిటన్‌లో బోనస్‌ పరిమితి రద్దు: ఉద్యోగుల 'ఫిక్స్‌డ్ పే అలవెన్సులు' ఎత్తివేయనున్న హెచ్‌ఎస్‌బీసీ.. 2028 నుంచి పెరగనున్న బోనస్‌ల వాటా! ఇంటి వంటలతోనే ఆరోగ్య రక్షణ.. బయటి ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కలిగే ముప్పుపై నిపుణుల హెచ్చరిక! ఆసరాగా పోస్ట్ ఆఫీస్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేటి నుంచి కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర ఉత్సవాలు పలాస-కాశీబుగ్గ పీఠం.. జనరల్ మహిళకే! కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు ఒడిశా కళ్యాణ మండపం పై పోలీసులు మెరుపు దాడి సిక్కోలు మేయర్ పీఠం మహిళలదే...! కార్బన్ సరిహద్దు సర్దుబాటు యంత్రాంగంపై చర్చలు కొనసాగించేందుకు భారత్, ఈయూ అంగీకారం సమస్త వేదవేదాంగాలకు అధిదేవత గాయత్రిమాత న్యూఢిల్లీలో తొలిసారిగా బిమ్‌స్టెక్ హోం మంత్రుల సమావేశం కార్యకర్తలే పార్టీకి బలం

సోమవారం ఖమ్మం అల్లీపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన

Select Suryaa Now
సోమవారం ఖమ్మం అల్లీపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన

*సోమవారం ఖమ్మం అల్లీపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన*

భూమి పూజ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న తుమ్మల యుగంధర్ ఖమ్మం నగరంలోని అల్లీపురం లో సోమవారం జరగబోయే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన, భూమి పూజా కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.ఈ ఆలయ నిర్మాణ పనులు, సోమవారం నాడు భూమి పూజా కార్యక్రమ ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భూమి పూజకు వచ్చే భక్తులకు, ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నారు.
అల్లీపురం ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం తుమ్మల యుగంధర్ ముందుండి నడిపిస్తున్నారు. సోమవారం జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు, కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు హాజరు కానున్నారు.భూమి పూజ అనంతరం ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా ప్రారంభం కానున్నాయి.

పసుపులేటి సత్యనారాయణ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్