BREAKING
తిరుమలలో మంత్రి నారా లోకేష్ SIR ప్రక్రియపై నేడు కాంగ్రెస్ నిరసన రబ్బీలో గంగాయపల్లె విద్యార్థుల సత్తా రాష్ట్రస్థాయి పోటీలకు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు - ఇద్దరు ఎంపిక ప్రిన్సిపాల్ సురేష్ అభినందనలు.. స్థానిక సమరంలో జనసేన సత్తా చాటుతాం! - మెజారిటీ స్థానాల్లో పోటీకి వ్యూహరచన - కడప కార్పొరేషన్లో 18-19 స్థానాల్లో పోటీకి సన్నాహాలు - విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్.. ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు ఖోఖోలో - ప్రతిభ రాష్ట్రస్థాయి ఖోఖోకు ఇద్దరు విద్యార్థినులు.. గంగాయపల్లిలో చెత్త బుట్టలు, బ్యాగుల వినియోగంపై - ఇంటింటా అవగాహన డిప్యూటీ ఎంపీడీవో రమేష్.. వేదాస్ విద్యార్థుల విజయం.. గట్కాలో మెరిసిన వేదాస్ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు నలుగురి ఎంపిక.. వల్లూరులో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం రేపు రిమ్స్ లో మెగా వైద్య శిబిరం వైద్యాధికారి కె.వినయ్ కుమార్ రెడ్డి నేటి తిరుమల సమాచారం నేటి ద్వాదశ రాశి ఫలాలు నేటి పంచాంగం నారయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఎస్.ఎల్.సి) కార్యక్రమం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో కార్డియాలజీ సేవలు మరింత విస్తరణ : మంత్రి సత్యకుమార్ యాదవ్ రోడ్డు పక్కనే టీ-టిఫిన్.. టెంకాయ్ బండి దగ్గర ముచ్చట్లు---*మంత్రి నారాయణ

SIR ప్రక్రియపై నేడు కాంగ్రెస్ నిరసన

Select Suryaa Now
SIR ప్రక్రియపై నేడు కాంగ్రెస్ నిరసన

 SIR ప్రక్రియకు వ్యతిరేకంగా ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు నేడు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నామని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ హాజరుకానున్నరని తెలిపారు. ఉదయం 8 గంటల లోపు మహేశ్వరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు సర్పంచులు నాయకులు మండల పార్టీ అధ్యక్షులు తుక్కుగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉదయం 9:30 గంటలకు కందుకూరులో జరిగే నిరసన కార్యక్రమానికి తుక్కుగూడ నుంచి కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా బయలుదేరి వెళ్లాలని నిర్ణయించినట్లు లక్ష్మారెడ్డి వెల్లడించారు. అయితే ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనే వారందరూ నల్ల దుస్తులు ధరించి రావాలని ఆయన తెలిపారు.

ఎస్ గణేష్ : మేజర్ న్యూస్, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి.