BREAKING
తిరుమలలో మంత్రి నారా లోకేష్ SIR ప్రక్రియపై నేడు కాంగ్రెస్ నిరసన రబ్బీలో గంగాయపల్లె విద్యార్థుల సత్తా రాష్ట్రస్థాయి పోటీలకు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు - ఇద్దరు ఎంపిక ప్రిన్సిపాల్ సురేష్ అభినందనలు.. స్థానిక సమరంలో జనసేన సత్తా చాటుతాం! - మెజారిటీ స్థానాల్లో పోటీకి వ్యూహరచన - కడప కార్పొరేషన్లో 18-19 స్థానాల్లో పోటీకి సన్నాహాలు - విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్.. ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు ఖోఖోలో - ప్రతిభ రాష్ట్రస్థాయి ఖోఖోకు ఇద్దరు విద్యార్థినులు.. గంగాయపల్లిలో చెత్త బుట్టలు, బ్యాగుల వినియోగంపై - ఇంటింటా అవగాహన డిప్యూటీ ఎంపీడీవో రమేష్.. వేదాస్ విద్యార్థుల విజయం.. గట్కాలో మెరిసిన వేదాస్ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు నలుగురి ఎంపిక.. వల్లూరులో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం రేపు రిమ్స్ లో మెగా వైద్య శిబిరం వైద్యాధికారి కె.వినయ్ కుమార్ రెడ్డి నేటి తిరుమల సమాచారం నేటి ద్వాదశ రాశి ఫలాలు నేటి పంచాంగం నారయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఎస్.ఎల్.సి) కార్యక్రమం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో కార్డియాలజీ సేవలు మరింత విస్తరణ : మంత్రి సత్యకుమార్ యాదవ్ రోడ్డు పక్కనే టీ-టిఫిన్.. టెంకాయ్ బండి దగ్గర ముచ్చట్లు---*మంత్రి నారాయణ

గంగాయపల్లిలో చెత్త బుట్టలు, బ్యాగుల వినియోగంపై - ఇంటింటా అవగాహన డిప్యూటీ ఎంపీడీవో రమేష్..

Select Suryaa Now
గంగాయపల్లిలో చెత్త బుట్టలు, బ్యాగుల వినియోగంపై - ఇంటింటా అవగాహన  డిప్యూటీ ఎంపీడీవో రమేష్..

గంగాయపల్లిలో చెత్త బుట్టలు, బ్యాగుల వినియోగంపై - ఇంటింటా అవగాహన

డిప్యూటీ ఎంపీడీవో రమేష్..


వల్లూరు, మేజర్ న్యూస్

వల్లూరు గ్రామ పంచాయతీలోని గంగాయపల్లిలో సోమవారం పారిశుధ్యం, చెత్త నిర్వహణపై అధికారులు అవగాహన కార్యక్రమం పంచాయతీ కార్యదర్శి సుబ్బరాయుడుతో కలిసి  డిప్యూటీ ఎంపీడీవో రమేష్ చేపట్టారు, ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీవో రమేష్ మాట్లాడుతూ గ్రామస్తులు తమ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా ఉండేందుకు ఇంటింటా తిరిగి అవగాహన కల్పించారు. ప్రధానంగా తడి, పొడి చెత్తను వేరుచేసి వేసేందుకు వీలుగా బిన్ (చెత్త బుట్ట), బ్యాగ్ ల వినియోగంపై ప్రజలకు వివరంగా తెలియజేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా ఉండవచ్చని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు..