BREAKING
రబ్బీలో గంగాయపల్లె విద్యార్థుల సత్తా రాష్ట్రస్థాయి పోటీలకు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు - ఇద్దరు ఎంపిక ప్రిన్సిపాల్ సురేష్ అభినందనలు.. స్థానిక సమరంలో జనసేన సత్తా చాటుతాం! - మెజారిటీ స్థానాల్లో పోటీకి వ్యూహరచన - కడప కార్పొరేషన్లో 18-19 స్థానాల్లో పోటీకి సన్నాహాలు - విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్.. ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు ఖోఖోలో - ప్రతిభ రాష్ట్రస్థాయి ఖోఖోకు ఇద్దరు విద్యార్థినులు.. గంగాయపల్లిలో చెత్త బుట్టలు, బ్యాగుల వినియోగంపై - ఇంటింటా అవగాహన డిప్యూటీ ఎంపీడీవో రమేష్.. వేదాస్ విద్యార్థుల విజయం.. గట్కాలో మెరిసిన వేదాస్ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు నలుగురి ఎంపిక.. వల్లూరులో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం రేపు రిమ్స్ లో మెగా వైద్య శిబిరం వైద్యాధికారి కె.వినయ్ కుమార్ రెడ్డి నేటి తిరుమల సమాచారం నేటి ద్వాదశ రాశి ఫలాలు నేటి పంచాంగం నారయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఎస్.ఎల్.సి) కార్యక్రమం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో కార్డియాలజీ సేవలు మరింత విస్తరణ : మంత్రి సత్యకుమార్ యాదవ్ రోడ్డు పక్కనే టీ-టిఫిన్.. టెంకాయ్ బండి దగ్గర ముచ్చట్లు---*మంత్రి నారాయణ నెల్లూరు, రవితేజ బ్యూరో, మేజర్ న్యూస్: పేదలకు సంజీవనిలా ముఖ్యమంత్రి సహాయానిధి

వల్లూరులో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం

Select Suryaa Now
వల్లూరులో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం

వల్లూరు మేజర్ న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని చేపట్టిన సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా వల్లూరులో సోమవారం అంగన్వాడి ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు.మండలంలోని చిన్న లేబాక అంగన్వాడి కేంద్రం నందు కమలాపురం ప్రాజెక్టు సిడిపిఓ శ్రీలత,వల్లూరు వల్లూరు సూపర్వైజర్ ఆర్ పార్వతి, కమలాపురం అసెంబ్లీ అంగన్వాడి ఇంచార్జి మరియు కడప జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు సంగటి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రం నందు అంగన్వాడి ఉత్సవాలు అంగన్వాడి కార్యకర్త విజయలక్ష్మి బాలింతలు మరియు గర్బోతులను సన్మానం చేసి అంగన్వాడీ యొక్క పౌష్టికహారము గురించి తల్లులు ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.