BREAKING
ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన మోడీ. రైతన్నల సుభిక్షమే లక్ష్యం..వరుణ యాగం రాష్ట్రం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు గ్రామీణ ప్రజలకు చేరువగా వైద్య సేవలు బోర్ వెల్ రీఛార్జ్ సోక్ ఫిట్ ను ప్రారంభించిన.. సర్పంచ్, ఉప సర్పంచ్ .35 వేల వ్యాయంతో నిర్మాణం.. అద్దంకిలో ఈనెల 8వ తేదీ ఉచిత మెగా వైద్య శిబిరం. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో గర్భవతులకు సామూహిక సీమంతాలు సౌర విద్యుత్‌పై అవగాహనకు ‘సేవా సేతు అభియాన్‌’ ఎమ్మెల్సీ పట్టభద్రుల నమోదు పత్రాల పంపిణీ ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: ‘ఇండి’ కూటమి ఎంపీల భారీ ర్యాలీ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి. సామ్ కోషి మార్కాపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆలయ ఆవరణలో ఘనంగా వరుణ జపాలు.. హోమాలు వేల మెగావాట్ల అదనపు భారం.. అయినా విద్యుత్ కోతలు లేవు ‎ చిన్న వెంకన్న దేవస్థానంలో వరుణ యాగ జప పారాయణలు అనంతపురం జిల్లాలో వైద్య సేవలకు అంతరాయం శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌.. విధులు బహిష్కరించిన వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు అస్సూరెన్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం: అబుదాబి ప్రయాణికుడి వద్ద బుల్లెట్గు స్వాధీనం

Select Suryaa Now
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం: అబుదాబి ప్రయాణికుడి వద్ద బుల్లెట్గు స్వాధీనం

శంషాబాద్, సూర్య ప్రతినిధి:శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం సృష్టించింది. శంషాబాద్ నుంచి అబుదాబికి ప్రయాణించేందుకు వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద భద్రతా సిబ్బంది బుల్లెట్‌ను గుర్తించారు.

విమానాశ్రయంలోని సెక్యూరిటీ చెకింగ్ సమయంలో ప్రయాణికుడి సైడ్ బ్యాగ్‌లో బుల్లెట్ ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. దీనిపై తక్షణమే స్పందించిన సిఐఎస్ఎఫ్ (CISF) భద్రతా సిబ్బంది సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. తగిన అనుమతి పత్రాలు లేదా లైసెన్స్ లేకపోవడంతో అతడిని విచారణ నిమిత్తం జీఎంఆర్‌ (GMR) అవుట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రయాణికుడి వద్దకు బుల్లెట్ ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.