మార్కాపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆలయ ఆవరణలో ఘనంగా వరుణ జపాలు.. హోమాలు
వర్షాలు సమృద్ధిగా కురవాలని స్వామివారిని వేడుకున్న ఆలయ అర్చకులు. రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని వరుణ దేవుడికి ప్రత్యేక పూజలు. పట్టణాలు, గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలని ప్రార్థనలు. అధిక వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని వరుణ యాగం. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా వరుణ జపాలు, యాగంశాస్త్రోక్తంగా వరుణ జపాలు, హోమాలు నిర్వహించిన ఆలయ అర్చకులు. వరుణ జపాలు, యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఆలయ ఈవో గొలమారి శ్రీనివాస రెడ్డి. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సస్యశ్యామలం కావాలని ఆకాంక్ష