BREAKING
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు అంగన్వాడీ కేంద్రానికి బీరువా బహూకరణ నైనిటాల్ కైంచీ ధామ్‌‌లో హనుమాన్ అంశ్ చిత్ర బృందం ప్రత్యేక పూజలు.. దర్శకుడి హెచ్చరికల వేళ! మద్దిలో క్షేత్రంలో వరుణ జపములు, వరుణ హోమములు పెద్దవరంలో వరుణ యాగం లైవ్ ఈవెంట్‌లో వినూత్న విన్యాసం.. 16 నిమిషాల పాటు ఊపిరి బిగబట్టి షాకిచ్చిన విద్యుత్ జామ్వాల్! అర్ధరాత్రి గర్భిణికి రక్తదానం చేసిన శ్రీకాంత్..రాష్ట్రానికే ఆదర్శంగా రక్తదాతల సేవా సమితి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష బీజేపీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేయాలి విజయ్ సేతుపతి ‘బత్త’ మూవీ రివ్యూ.. గ్యాంగ్‌స్టర్ కథలో ఈ వినూత్న ప్రయోగం మెప్పించిందా! సేవా కార్యక్రమాల్లో తడాల జన్మదిన వేడుకలు లు డ్రైవర్ కుటుంబం కు అండగా లైన్స్ క్లబ్ సభ్యులు అత్యాధునిక సదుపాయాలతో స్మార్ట్ ఆసుపత్రి జీజీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు రాజుపేట పాములేరు వంతెన వద్ద డైవర్షన్ రహదారి పనులకు శ్రీకారం

కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో గర్భవతులకు సామూహిక సీమంతాలు

Select Suryaa Now
కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్  ఆధ్వర్యంలో గర్భవతులకు సామూహిక సీమంతాలు

అనంతపురం బ్యూరో  : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల నందు శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, హిందూపురం పార్లమెంటు సభ్యులు బి.కె పార్థసారథి, సత్య సాయి జిల్లా ఐసిడిఎస్ పిడి ప్రమీల హాజరయ్యారు. కార్యక్రమంలో కదిరి, నల్లచెరువు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 800 గర్భవతులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట, ఎంపీ పార్థసారధిలు గర్భవతులకు చీర సారె తదితరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కదిరి ఆర్డీవో కళావతి, కదిరి సిడిపిఓ రాధిక, నల్లచెరువు సిడిపిఓ నిహారిక, అంగన్వాడి సూపర్వైజర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.