విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత విద్య
ఆత్మకూరు /సూర్య న్యూస్: ఆత్మకూరు పట్టణంలో కురువ గేరీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు కంప్యూటర్ ఆధారీత విద్యను ప్రవేశపెడుతున్నట్లు, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాసులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాజా రత్నం, ఆత్మకూరు.