BREAKING
రాజుపేట పాములేరు వంతెన వద్ద డైవర్షన్ రహదారి పనులకు శ్రీకారం స్వామి పుష్కరిణి: సర్వతీర్థాల సంగమం, సకల అభీష్టాల ప్రదాయిని శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం. లోక కళ్యాణమే లక్ష్యంగా మల్లేశ్వరునికి అభిషేకం పెద్దింటి అమ్మవారి సన్నిధిలో వరుణ్ యోగం శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనాల చెవులలో పువ్వులు పెట్టొద్దు చెవిరెడ్డి. సిమెంట్ బెంచీలు బహుకరణ కోయ, గోండు వర్క్‌షాప్‌లో పాల్గొన్న తాటి పీఎం సూర్య షూర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ వెల్లడి ఎన్నికల వ్యవస్థను బ్రష్టు పట్టింది బిజెపి పాఠశాల, కళాశాల బస్సుల్లో రహదారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి ఆర్టీఓ రంగనాయకులు రైతు బజార్ అక్రమ వసూళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ డిమాండ్ 4,563 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వాటి విలువ సుమారు రూ.11.40 కోట్లు. రికవరీ రికవరీ పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల బృందం

చిన్న వెంకన్న దేవస్థానంలో వరుణ యాగ జప పారాయణలు

Select Suryaa Now
చిన్న వెంకన్న దేవస్థానంలో వరుణ యాగ జప పారాయణలు

ద్వారకాతిరుమల మేజర్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురవాలని కాంక్షిస్తూ ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఉపాలయమైన శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయంలో మంగళవారం వరుణ యాగ సహిత సహస్ర ఘటాభిషేకం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాధ రావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఆలయ అర్చకులు వేద పండితులు  ఉదయం గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అర్చకులు జప పారాయణలో, మూలమంత్ర జపాలు,  శివ పంచాక్షరి జపం,  పటించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ 7 ఏడవ తేదీ మరియు 8వ తేదీన మూలవిరాట్ కు  సహస్ర ఘటాభిషేకం, వరుణ యాగం, జపాలు,హోమాలు జరుగుతాయని అన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది భక్తులు  పాల్గొన్నారు.

 నాగరాజు దొరకతిరుమల