సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ ; నారాయణఖేడ్ నియోజకవర్గం మండల పరిధిలోని ర్యాకల్ గ్రామానికి చెందిన నర్సింలు ఆసుపత్రి వైద్య ఖర్చుల కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 54,000 రూపాయల చెక్కును శుక్రవారం లబ్ధిదారులకు అందజేసిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ సర్పంచ్ నవాబ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు