BREAKING
గోటేటి రామమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్.. ముక్కామల జాతీయ రహదారి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.. క్షయ వ్యాధి నిర్మూలన పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి..:జిల్లా జాయింట్ కలెక్టర్ నైడియా దేవి. లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా మద్యం షాపుల లైసెన్సులు.... జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బారావు.. వైసీపీ గెలుపునకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి.. కొల్లు త్రినాధ వర్మ.. స్పైస్‌జెట్‌కు ఊరట: ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 150 కోట్ల తొలి విడత ఈసీఎల్‌జీఎస్ నిధులు విడుదల! వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం అభ్యంతరం: జీఎస్టీ కౌన్సిల్ భేటీ: ఫేస్‌లెస్, పారదర్శక పన్ను విధానం దిశగా కీలక అడుగు...కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన! పోర్ట్స్ క్యూ2 ఫలితాల ప్రివ్యూ: అంతరాయాలున్నా సానుకూలంగానే కార్గో అవుట్‌లుక్.. విదేశీ ఐటీ ఔట్‌సోర్సింగ్ సంస్థలపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం: మణిపూర్‌లో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు .. త్రికోట శివాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం* ఎన్నికల సామగ్రి అప్పగించే వరకు పోలింగ్ విధులు కొనసాగాల్సిందే: గుజరాత్ ఎన్నికల సంఘం స్పష్టీకరణ! పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలు: జూన్ ఆటో అమ్మకాల్లో జోరు: టీవీఎస్ సేల్స్ 47 శాతం, బజాజ్ ఆటో 28 శాతం జంప్.. అంచనాలను మించిన వృద్ధి!

సీఈసీ రాజీనామా డిమాండ్ తో కాంగ్రెస్ శ్రేణుల రాస్తారోకో

Select Suryaa Now
సీఈసీ రాజీనామా డిమాండ్ తో కాంగ్రెస్ శ్రేణుల రాస్తారోకో


కేసముద్రం ప్రతినిధి,  సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో పాటు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఓటు చోరీకి వ్యతిరేకం గా నిరసన తెలిపిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ, ఏఐసీసీ, పీసీసీ, డీసీసీ పిలుపు మేరకు గురువారం కేసముద్రం మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఓటు హక్కు రక్షణకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ధన్నసరి పిఎసిఎస్ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వర్ రావు,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మురళి,కేసముద్రం పిఎసిఎస్ వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు బండారు దయాకర్, కౌన్సిలర్లు ధారావత్ కిషోర్,తరాల వీరేష్ యాదవ్,బధ్య నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ అయుబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి, చిదురాల వసంతరావు,మాజీ సర్పంచ్ ముదిగిరి సాంబయ్య, దామర కొండ ప్రవీణ్ కుమార్, పాయిరాల ప్రభాకర్, కొలిపాక వెంకన్న, ప్రభు రాణి, గ్రామ పార్టీ అధ్యక్షులు గండి శ్రీనివాస్,నూకల వెంకటేశ్వర్లు,యాకుబ్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.