BREAKING
ఆంక్షల గుప్పెట్లో హస్తిన.. అడుగడుగునా పోలీసులు పేకాట స్థావరంపై పోలీసులు దాడి. ఇంకొల్లు సభలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ •ఇంకొల్లు, నాగండ్ల, పావులూరులో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు •అభివృద్ధికి తొలి ప్రాధాన్యం... ఎమ్మెల్యే ఏలూరి గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె పండగతో శ్రీకారం అభివృద్ధి పనులతో కళకళలాడుతున్న నియోజకవర్గంలోని గ్రామాలు * భీమవరం మండలంలోని వెంప, శ్రీరామపురం, తుందుర్రు, బేతపూడి కరుకువాడ గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవాలు *ఎర్రకాలువ మిగులు భూముల్లో సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలి* *సాగు భూముల్లో పశువులతో పంటను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* పర్చూరులో రూ.25.29 కోట్లతో అభివృద్ధి పనులు •మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరికి అడుగడుగునా ప్రజల నీరాజనం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ,జడ్ పీటీసీ, ఎన్నికల నిర్వహణకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండలి నేతాజీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల కు బహుమతుల ప్రధానం చేసిన......... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు అద్దంకిలో ప్రజాస్వామ్య ఎన్నికల చైతన్య ర్యాలీ.. వర్షాభావంపై అప్రమత్తంగా ఉండాలి! రూ.7.04 కోట్ల రోడ్లను ప్రారంభించిన మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి .ఉత్తమ పోస్ట్ మాస్టర్‌గా నారపాము దుర్గారావుకు పురస్కారంశుభాకాంక్షలు తెలిపిన మేము సైతం మిత్ర బృందం ఫేక్‌ న్యూస్‌తో అప్రమత్తంగా ఉండాలి

సీ ఈ సీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు

Select Suryaa Now
సీ ఈ సీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే   సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు

సీ ఈ సీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే

 సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు
 

నేరేడుచర్ల, మేజర్ న్యూస్
సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా చేయాల్సిందేనని 
సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.శుక్రవారం ఆయన నేరేడుచర్ల లో జరిగిన సిపిఐ పార్టీ మండల కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఓటు చోరికి పాల్పడుతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలన్నారు. సర్ ప్రక్రియను నిలిపివేయాలని, సర్ ఫామ్-6 మార్పులను వ్యతిరేకిస్తూ, భారతీయులైన ప్రతి పౌరునికి  ఓటు హక్కు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.ఎన్నికల కమిషన్‌లో జరుగుతున్న అప్రజాస్వామిక విధానాలపై న్యాయ విచారణ జరపాలని, ఎన్నికల కమిషన్ నియామకాన్ని గతంలో ఉన్న విధానంలోనే చేపట్టాలన్నారు. సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్  కుమార్ బిజెపికి వత్తాసు పలుకుతూ ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించడం విచారకరమన్నారు. ఈ సమావేశంలో మండల సిపిఐ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రావుల సత్యం,సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అపరారపు పున్నయ్య, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్, ఏఐటీయూసీ ప్రాంతీయ సహాయ కార్యదర్శి ముత్యాల భాస్కర్, బెల్లంకొండ గోవిందు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.