BREAKING
నాగార్జున మైలురాయి చిత్రంలో టబు పవర్‌ఫుల్ లుక్.. దసరా కానుకగా అదిరిపోయే సర్‌ప్రైజ్! వైఎస్ఆర్సిపి నాయకుడు అంజాద్ భాష గృహ నిర్బంధం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి పేద కుటుంబాలకు దసరా కానుకలు గ్రీన్‌ప్యానెల్ ఇండస్ట్రీస్‌లో 36 ఉద్యోగాలకు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు* కమెడియన్ రామచంద్రకు ఆర్థిక సాయం చేసిన హీరో సంజోష్.. జూనియర్ ఎన్టీఆర్‌కు విజ్ఞప్తి! దుర్గమ్మ దీవెనలతో ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలి బహుజన్ సమాజ్ పార్టీ తరపున రాంప్రసాద్ సీఎం సహాయ నిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి కనులవిందుగా భరతనాట్య ప్రదర్శన ఖండేపల్లి జగదాంబ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 'జైలర్ 2'లో ఛాన్స్ రావడంపై నటి పూర్ణ ఎమోషనల్.. రజనీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేయడంపై రియాక్షన్! మండుతున్న యూరప్: ప్రజా నిరసనల వెనుక అసలు కారణాలు ఇవే! శ్రీ దుర్గాదేవి అలంకారంలో చాముండేశ్వరి దేవి యూరప్‌లో భగ్గుమంటున్న నిరసనలు: పెరుగుతున్న జీవన వ్యయమే అసలు కారణం

రుద్రారంలో ఘనంగా దుర్గా హోమం

Select Suryaa Now
రుద్రారంలో ఘనంగా దుర్గా హోమం

నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని రుద్రారం గ్రామంలో ఆదివారం దుర్గామాత సన్నిధిలో దుర్గా హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా దుర్గామాతను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహం గ్రామ ప్రజలందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవీందర్,మాజీ సర్పంచ్ లక్ష్మి, కృష్ణ గౌడ్,రాజశేఖర్ రెడ్డి,శేఖర్ గౌడ్,నాగిరెడ్డి,నరేష్,శశి,వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.