BREAKING
పూల సంబురానికి సిద్దమవుతున్న బతుకమ్మలు హిందీ రాకపోయినా క్లిష్టమైన గజల్స్ పాడిన దిగ్గజ సంగీత దర్శకుడు దేవా.. గాయని చిన్మయి ఎమోషనల్ పోస్ట్! మహబూబాబాద్ లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి-జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యునికి బార్ అసోసియేషన్ వినతి పెనుకొండలో టీడీపీకి వైఎస్సార్‌సీపీ సవాల్.. చైర్మన్ బరిలో శ్రీనివాసులు! కోల్‌కతా దుర్గా పూజ తొక్కిసలాట విషాదం.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు! మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రొంగలా అనూష నామినేషన్ మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం :ఎమ్మెల్యే కొండయ్య ఊరెళ్తున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త! ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ పి. కిరణ్ తహసిల్దార్ కార్యాలయం లేక పార్టీ కార్యాలయమా-బి ఆర్ ఎస్ జిల్లా నాయకురాలు ధనలక్ష్మి నామినేషన్ల వేళ ముందస్తు అరెస్టులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ రికార్డు సునామీ.. 2026లోనే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా 'జైలర్ 2'! పోలేరమ్మ విగ్రహాప్రతిష్ట మహోత్సవం. వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలి:మాజీ సర్పంచ్ కావేరి మచ్చేందర్ రెడ్డి ప్రపంచ వేదికపై 'రామాయణం' రికార్డు.. లాస్ ఏంజిల్స్ అకాడమీ మ్యూజియంలో గ్రాండ్ వరల్డ్ ప్రీమియర్! వైయస్సార్ సిపి చైర్మన్ అభ్యర్థిగా రవికుమార్ నామినేషన్

శ్రీ దుర్గాదేవి అలంకారంలో చాముండేశ్వరి దేవి

Select Suryaa Now
శ్రీ దుర్గాదేవి  అలంకారంలో చాముండేశ్వరి దేవి

తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట ఎల్ ఎస్ నగర్ వద్ద వెలసిన శ్రీ శక్తి చాముండేశ్వరి దేవి ఆదివారం  8 వ రోజు శ్రీ దుర్గాదేవి   అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారికి తెల్లవారుజామున ఆలయ ధర్మకర్త బిరుదుల భాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో పురోహితులు ప్రత్యేక అభిషేకము నిర్వహించడంతోపాటు హోమము వేసి ప్రత్యేక అలంకరణలో చేసిన అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు.  ఉభయ దారులుగా జ్యోతి, డాక్టర్ జి శ్రీనివాసులు, ఎన్ సరస్వతి,
పి జయరాం నాయుడు,  శ్రీనివాస సిమెంట్ బ్రిక్స్ అధినేత శివ, అనిత, హిమగిరి, జి శ్రీవిద్య, శ్రీనివాసులురెడ్డి,రాజేశ్వరి, జయ, మునిరత్నం, నీలిరేఖ, అప్పిరెడ్డి 
లు వ్యవహరించారు. ఆలయ ధర్మకర్త
బిరుదాల భాస్కర్ రెడ్డి ఘనస్వాగతం పలికి వారికి అమ్మవారి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించడంతోపాటు తీర్థప్రసాదాలను అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. పురోహితులు దిలీప్ దాస్ స్వామి, కార్తీక్ స్వాములు ఆశీర్వచనాలు అందజేశారు.
భక్తులకు అన్నదానం...
ఆదివారం మధ్యాహ్నం ఆలయం వద్ద భక్తులకు ధర్మకర్త బిరుదాల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో1000 మంది భక్తులకు అన్నదానం చేశారు.

 

H. Dwaraka, staff reporter, tpt 9705347341.